శివ భక్తితో 11,600 కిలోమీటర్లు చెప్పులు లేకుండా హైకింగ్... హనీమూన్ కొరకు విదేశీ పర్యటన,బీచులంటూ వెళ్లే వారికి ఈ జంట ఆదర్శం... నేటి తరానికి ఆదర్శంగా నిలిచిన నూతన జంట... కబురు న్యూస్,భీడ్,మే 18 : ఈ నూతన వధూవరుల జంట 12 జ్యోతిర్లింగాలను సందర్శించగా,ప్రపంచం ఆశ్చర్యపోయింది!!ఈ రోజుల్లో,హనీమూన్ విషయానికి వస్తే,నూతన వధూవరులు వెంటనే విదేశీ పర్యటనలనో లేదా అందమైన బీచ్‌లనో ఎంచుకుంటున్నారు.అయితే,మహారాష్ట్రకు చెందిన ఈ జంట చేసిన ఘనకార్యం గురించి వింటే మీరు అక్షరాలా ఆశ్చర్యపోతారు.READ MORE
లెస్ట్రాల్. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఎన్నో ప్రాణాంతక రుగ్మతలకు కారణం. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పటికీ అంత తొందరగా మనకు అర్థం కాదు. దీనిని సరైన సమయంలో గుర్తించకపోతే గుండె తో పాటుగా