*మహిళా పోలీసును మోసం చేసిన ఎస్‌ఐ సస్పెండ్*
- Uncategorized
- May 14, 2026
వచ్చే ఎన్నికల్లో జనసేన బరిలో.. -8న జనసేన పార్టీ రెండు జిల్లాల సన్నాహక సమావేశం జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) ఆగస్టు 7: ప్రజా సంక్షేమమే జన సేన పార్టీ ధ్యేయమని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు అన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలను నాయకు లుగా చేసేందుకే పుట్టిన పార్టీ అని వెల్లడించారు. జనసేన పార్టీ నిజామాబా ద్, జహీరాబాద్ జిల్లాల సన్నహాకా సమావేశం
READ MOREబోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.. నేత్రపర్వంగా టీఎన్జీవోస్ బోనాల మహోత్సవం పోతరాజుల నృత్యాలతో డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా బోనాల ఊరేగింపు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) ఆగస్టు 5: రాష్ట్ర ప్రజలందరికీ సం పూర్ణ ఆయురారోగ్యాల ను ప్రసాదించి సుఖశాం తులుతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెం దాలని అమ్మవారిని టీపీ సీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్
READ MOREయశోద హాస్పిటల్స్ థోరాసిక్ సర్జన్ డాక్టర్ సి.రోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) ఆగస్టు 5: ఊపిరితిత్తులు, అన్నవాహిక, ఛాతి మధ్య భాగం (మీడియాటినం ), డయాఫ్రేమ్,ఛాతీ గోడకు వచ్చే వ్యాదులను గుర్తించి చికిత్స చేయడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ అత్యాధునిక విదానాలను ఉపయోగిస్తోందని యశోద హాస్పిటల్స్ దొరాసిక్ సర్జన్ డాక్టర్ సి.రోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మినిమల్లీ ఇన్వాసివ్,
READ MORE
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే అనుమానంతో విషం కలిపినట్లు పోలీసుల వెల్లడి… నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన మోపాల్ పోలీసులు… కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,ఆగస్టు 03 : మిల్ మేకర్ కూరలో గడ్డి మందు కలిపి భర్త,అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.ఈ కేసులో ఓ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మోపాల్ ఎస్‌ఐ సుష్మిత సోమవారం తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం,ఈ నెల 1న ముదక్‌పల్లి గ్రామానికి
READ MOREమహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు..ఎస్‌ఐ అరెస్ట్… మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీ.. నిజామాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు..కబురు న్యూస్,హన్మకొండ క్రైమ్,ఆగస్టు 01 :మహిళలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) కదిరె శ్రీకాంత్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఆయనను నిజామాబాద్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోషల్
READ MOREఖిల్లా నుంచి దుబ్బ వరకు రూట్ మ్యాప్ పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 31: ఆషాడ మాసంలో గ్రామదేవతలను ప్రత్యేకంగా పూజించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ రోజును ఇందూరులో ఊరపండగ గా నిర్వహిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని ఖిలా వద్ద గల అమ్మవార్ల గద్దె నుంచి గాజులపేట్, పెద్ద బజార్ మీదుగా వెళ్లే అమ్మవార్ల రూట్ మ్యాప్ ను శుక్రవారం పరిశీలించారు.
READ MORE