బంగారం, వెండి ధరలు రాకెట్ స్పీడ్: రూ. 1,40,000.. !!

బంగారం, వెండి ధరలు రాకెట్ స్పీడ్: రూ. 1,40,000.. !!

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు నేడు అమాంతం భారీగా పెరిగాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,39,080గా నమోదైంది. రికార్డు స్థాయి బులియన్ ధరల కారణంగా గత నవంబర్‌లో

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు నేడు అమాంతం భారీగా పెరిగాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,39,080గా నమోదైంది. రికార్డు స్థాయి బులియన్ ధరల కారణంగా గత నవంబర్‌లో స్విస్ బంగారు ఎగుమతులు భారీగా తగ్గాయి కూడా. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ ఉదయం బంగారం ఫ్యూచర్స్ ఒక శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,39,080కి చేరాయి. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ కూడా గణనీయంగా పెరిగింది. ఏకంగా 1.44 శాతంతో కిలో 2,33,934 వద్ద ట్రేడ్ అవుతోంది.

ముంబై స్పాట్ మార్కెట్‌ సహా ఢిల్లీ, జైపూర్ లల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,39,080 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,27,500గా ఉంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,27,400, 24 క్యారెట్లు రూ. 1,38,980గా నమోదయ్యాయి. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,27,350, 24 క్యారెట్ల బంగారం రూ. 1,38,930 వద్ద కొనసాగుతున్నాయి.

 

 

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!