• బాన్సువాడ ఆర్టీసీ ‘మహాలక్ష్మి’ వివాదానికి సుఖాంతం!

    బాన్సువాడ ఆర్టీసీ ‘మహాలక్ష్మి’ వివాదానికి సుఖాంతం!0

    * యూనియన్ నేత చొరవతో సద్దుమణిగిన కలకలం.. * డీఎం విధానంతో పెరిగిన వివాదం..చివరకు సామరస్య పరిష్కారం.. * సిబ్బంది తరఫున క్షమాపణలు..ప్రయాణికుల గౌరవమే ముఖ్యమని స్పష్టీకరణ.. * ‘కబురు న్యూస్’ వరుస కథనాలతో స్పందించిన ఆర్టీసీ వర్గాలు.. కబురు న్యూస్,నిజామాబాద్/బాన్సువాడ,ఆగస్టు 23 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళా ప్రయాణికులకు గౌరవం, మర్యాదతో కూడిన సేవలు అందించాల్సిందేనన్న అంశంపై బాన్సువాడ ఆర్టీసీ డిపోలో తలెత్తిన వివాదానికిREAD MORE
  • కేటీఆర్‌కు గణేష్ బిగాల జన్మదిన శుభాకాంక్షలు

    కేటీఆర్‌కు గణేష్ బిగాల జన్మదిన శుభాకాంక్షలు0

    బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షల తెలిపిన బిగాల.. కబురు న్యూస్,హైదరాబాద్‌, జులై 27 : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 24న కేటీఆర్ జన్మదినం సందర్భంగా వ్యక్తిగత కార్యక్రమాల వల్ల అందుబాటులో లేకపోవడంతో, సోమవారం స్వయంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలుREAD MORE
  • ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన రాజకీయ ఘనత

    ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన రాజకీయ ఘనత0

    కబురు న్యూస్,ఢిల్లీ,మే 29 : వరుసగా ఐదుగురు తమిళనాడు సీఎంలను కలిసిన ఏకైక ప్రధానిగా మోదీ రికార్డులోకి ఎక్కారు.జె.జయలలిత,ఓ.పన్నీర్‌సెల్వం,ఎడప్పాడి కె.పళనిస్వామిలతో గతంలో మోదీతో భేటీ అయిన విషయం అందరికి తెలిసిందే.ఆ తర్వాత సీఎం ఎం.కె. స్టాలిన్,ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్‌లతోనూ సమావేశం అయ్యారు.తమిళనాడు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని అందుకున్న ఏకైక దేశ ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.READ MORE
  • ఇందూర్ కు పంగనామాలు పెడుతున్న సీఎం

    ఇందూర్ కు పంగనామాలు పెడుతున్న సీఎం0

    పచ్చి అబద్ధాలు చెబుతున్న రేవంత్... ఔటర్ రింగ్ రోడ్ హామీ ఏమాయే..!! అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎప్పుడు పూర్తవుతాయి..? దేవుళ్ళ మీద ఒట్టు వేసి దేవుళ్లనే మోసం చేసినోడి కి ప్రజలను మోసం చేయడం లెక్క కాదు... ఏ మోఖం పెట్టుకొని జిల్లాలో పీసీసీ ప్రభుత్వ సలహాదారులు,రూరల్ ఎమ్మెల్యే తిరుగుతుండ్రు... ఇందూర్ ప్రజలను మోసం చేస్తే ఊరుకోరు... జిల్లా అభివృద్ధి కోసం ఉద్యమిస్తాం... ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు...   *కబురు న్యూస్,ఉమ్మడి జిల్లా బ్యూరో,మేREAD MORE
  • ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..

    ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..0

    ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనలో ఈ ఆటోదే కీలక పాత్ర… స్మగ్లర్ల కారుకు ఈ ఆటోనే వేనకనుండి అడ్డుపడింది… ఆటోతో అడ్డుకోవడంతోనే,సౌమ్యను కారుతో డీ కొట్టారు… తిరిగి రివర్స్ తీసుకునే క్రమంలో సౌమ్య పైనుండి రెండోసారి వెళ్లిన స్మగ్లర్ల కారు… అసలు ఈ ఆటోలో ఉన్నది ఎవరు…?? ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న,సిబ్బంది ఉండగా, ఈ ఆటో ఎందుకు కీలకమైంది… ఫిబ్రవరి 07 న ఈ ఆటో రెండవసారి గంజాయితో పట్టుపడింది… రెండోసారి గంజాయితో పట్టుపడినప్పుడు మహమ్మద్ కరీంఖాన్(సోనూ)యే

    READ MORE
  • డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్

    డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్0

    కబురు న్యూస్ క్రైమ్,హైదరాబాద్,మార్చి 16 : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ కేసులో పోలీసులు పైలెట్ రోహిత్ రెడ్డి,రితీష్ రిడ్డిమ్ నమిత్ శర్మను కోర్టులో హాజరుపర్చారు.పైలట్‌ రోహిత్‌రెడ్డితో పాటు రితేష్‌రెడ్డి,నిమిత్ శర్మకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌ విధించింది.దీంతో వీరిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.కాగా ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.READ MORE

Latest Posts

Top Authors

error: Content is protected !!