జాతీయ సెక్రెటరీ,తెలంగాణా ఇంచార్జి రోష్ని జైస్వాల్ కబురు న్యూస్, ఉమ్మడి జిల్లా బ్యూరో మే 18: యూత్ కాంగ్రెస్ బలోపే తానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్,జాతీయ సెక్రెటరీ, తెలంగాణా ఇంచార్జి రోష్ని జైస్వాల్ పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భం గా ముఖ్య అతిథిగా హాజ రైన
జాతీయ సెక్రెటరీ,తెలంగాణా ఇంచార్జి రోష్ని జైస్వాల్
కబురు న్యూస్, ఉమ్మడి జిల్లా బ్యూరో మే 18:
యూత్ కాంగ్రెస్ బలోపే తానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్,జాతీయ సెక్రెటరీ, తెలంగాణా ఇంచార్జి రోష్ని జైస్వాల్ పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భం గా ముఖ్య అతిథిగా హాజ రైన జాతీయ సెక్రెటరీ, తెలంగాణా ఇంచార్జి రోష్ని జైస్వాల్ ,విపుల్ గౌడ్ ల మట్లాడుతూ యూత్ కాంగ్రెస్ బలోపేతం దిశగా అడుగులు వేస్తే గ్రామ, మండల,అసెంబ్లీల కమిటీ లకు ఆశావహుల పేర్లు ప్రతి పాదించాలనిని అన్నారు.. అలాగే తెలం గాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన బాగుంద ని,ప్రభు త్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి రాణి రాథోడ్,జిల్లా ఉపాధ్య క్షులు అద్నాన్,జనరల్ సెక్రటరీ ఆదిత్య పాటిల్ ,మాజీ కార్పొరేటర్ గడుగు రోహిత్,అసెంబ్లీల అధ్యక్షులు కార్తీక్ యాదవ్,మహేందర్, బైండ్ల ప్రశాంత్,మెయిన్ యూనిస్, నాయకులు ముబాసిర్, దినేష్, మతీన్, షోయబ్, గైని కిరణ్,యగ్నేష్ పాల్గొన్నారు.










Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *