బాల భవన్ లో మాయలోడి సందడి

అబ్బుర పరచిన ఇంద్రజాలం ఉమ్మడి జిల్లా బ్యూరో, కబురు న్యూస్ ,మే 18: వేసవి శిక్షణా తరగతు లలో భాగంగా జిల్లా బాలభవన్ ప్రాంగణంలో సోమవారం జాదూ యుగంధర్ రంగనాద్ ఇంద్ర జాల ప్రదర్శన చిన్నారులందరిని మా యాలోకంలోకి తీసుకు పోయి, చప్పట్లు కేరింత లతో బాలభవన్ అంతా కోలాహలం గా మారి పోయింది .. ప్రదర్శన ఆరంభం నుండి చివరి వరకు నవ్వులు, అరుపు లతో దద్దరిల్లిపోయింది. చేతిలో ఆస్ట్రిచ్ పసుపు రంగు ఈకలో వేదిక

అబ్బుర పరచిన ఇంద్రజాలం

WhatsApp Image 2026 05 18 at 11.02.11 PM 1

ఉమ్మడి జిల్లా బ్యూరో, కబురు న్యూస్ ,మే 18:

వేసవి శిక్షణా తరగతు లలో భాగంగా జిల్లా బాలభవన్ ప్రాంగణంలో సోమవారం జాదూ యుగంధర్ రంగనాద్ ఇంద్ర జాల ప్రదర్శన చిన్నారులందరిని మా యాలోకంలోకి తీసుకు పోయి, చప్పట్లు కేరింత లతో బాలభవన్ అంతా కోలాహలం గా మారి పోయింది .. ప్రదర్శన ఆరంభం నుండి చివరి వరకు నవ్వులు, అరుపు లతో దద్దరిల్లిపోయింది. చేతిలో ఆస్ట్రిచ్ పసుపు రంగు ఈకలో వేదిక మీరికి వచ్చిన జాడూరంగనాడ్ దాన్ని మ్యాజిక్ స్టిక్ గా మార్చటం, పిల్లలలో దూరంనుంచే పాలు తాగెలాచేసి.. తాగిన పాలను తు నీళ రూపం లో చెవులో నుంచి తెప్పించారు. రంగురం గుల దస్తిల నుండి రకరకాల పూలునా సృష్టించాడు … ట్రయాం గిల్ ప్రేమ నుండి గొడుగుల వర్షం కురిపించాడు .. గుర్తుతెలియని వ్యక్తులు ఏలు ఇచ్చినా అనకూ డదు, తాగకూడ దీని అలా చెస్తే మత్తులోకి పోతారని ఆతరువాత కిడ్నాప్ కు గురవుతా మని , చిన్న పిల్లలు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలని చిన్న మజా బాటిల్ ను పెద్ద తంసప్ బాటిల్ గా మార్చి అబ్బు రపరబారు. ఇలా ఎన్నో అంశాలతో పిల్లల మన సును రంజింప చేసాడు. అనంతరం బాలభవన్ సూపరింటెండెంట్ మల్లా డి ఉమబాల ఇంద్రజాలి కుడు రంగనాథ్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్య క్రమంలో పూర్వపు పర్యవేక్షకులు ప్రభాకర్, వెంకట లక్ష్మి, పుష్పలత, మాధవి, శ్వేత, రిబా, మాధవి, నవీన్, రాంచందర్, గణేష్, పవన్ పాల్గొన్నారు

WhatsApp Image 2026 05 18 at 11.02.10 PM

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!