కార్పొరేట్ కు ధీటుగా ‘సర్కారు’ వైద్య సేవలు

అరుదైన ఆపరేషన్లకు వేదికగా… ప్రైవేట్ ఆస్ప త్రులకు ధీటుగా… జిజిహెచ్.. గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రా త్మక ఘటం.. విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 5: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అరు దైన ఆపరేషన్లకు వేదికగా మారి కార్పొరేట్ ప్రైవేట్ ఆస్ప త్రుల కు ధీటుగా నిజామాబాద్ జిల్లా ప్రభు త్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తు న్నా రు.ఇటీవల కాలంలోజిజిహెచ్ లో

అరుదైన ఆపరేషన్లకు వేదికగా… ప్రైవేట్ ఆస్ప త్రులకు ధీటుగా… జిజిహెచ్..

గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రా త్మక ఘటం..

విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

WhatsApp Image 2026 06 05 at 2.40.13 PM 3 1

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 5:

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అరు దైన ఆపరేషన్లకు వేదికగా మారి కార్పొరేట్ ప్రైవేట్ ఆస్ప త్రుల కు ధీటుగా నిజామాబాద్ జిల్లా ప్రభు త్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తు న్నా రు.ఇటీవల కాలంలోజిజిహెచ్ లో ప్రజలకు వైద్య సేవలం దించడంలో చాలా ముందం జలో ఉన్నారు. హృద్రోగ వ్యాధిగ్ర స్తులకు విజయవం తంగా చికిత్స చేసి జీజీహెచ్ లో ప్లాస్టిక్ సర్జరీలు కూడా విజయవంతం చేసిన విషయం తెలిసిందే.

WhatsApp Image 2026 06 05 at 2.40.13 PM 1

గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రా త్మక ఘటం..

నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీ ఏ (స్టెంట్) ప్రక్రియప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. బురాజీ (65 సంవత్సరాలు), పురుషుడు, గత మంగ ళవారం రాత్రి 10:00 గంటలకు తీవ్రమైన ఛాతి నొప్పితో ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చారు. వైద్యులు పరీక్షించి ఆ యనకు అక్యూట్ మ యోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్ (Acute MI), అంటే గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు.రోగి పరిస్థితిని అత్యవసరంగా గుర్తించిన కార్డియాలజీ బృందం వెంటనే థ్రాంబో లైసిస్ చేసి రోగిని స్థిరీకరిం చింది. అనంతరం గురు వారం నిర్వహించిన యాం జియోగ్రామ్ పరీక్షలో గుం డెకు రక్తాన్ని సరఫరా చేసే రైట్ కరోనరీ ఆర్టరీ (RCA) లో తీవ్ర బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించారు.దీంతో కార్డి యాలజీ బృందం విజయ వంతంగా పీటీసీఏ (PTC A), స్టెంట్ అమరిక చేప ట్టింది. ప్రస్తుతం రోగి ఆరో గ్య పరిస్థితి నిలకడగా ఉం డి కోలుకుంటున్నారు. జీజీహెచ్ నిజామాబాద్‌ లో మొట్టమొదటి పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియను కార్డి యాలజీ విభాగ వైద్యులు డా. సందీప్, డా. గోపీకృ ష్ణ, డా. రవికిరణ్ల బృందం విజయవంతంగా నిర్వ హించడం విశేషం.

WhatsApp Image 2026 06 05 at 2.42.39 PM 1

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే మా ధ్యేయం..

జీజీహెచ్ సూపరింటెం డెంట్ డా. బి.వి. నాగమో హన్

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే మా ధ్యే యమని జీజీహెచ్ సూపరింటెం డెంట్ డా. బి.వి. నాగమోహన్ అన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెం డెంట్ డా. బి.వి. నాగమో హన్, డిప్యూటీ సూపరిం టెం డెంట్ డా. రాములు కార్డి యాలజీ బృందాన్ని, క్యాథ్ ల్యాబ్ సిబ్బందిని, నర్సింగ్ సహాయక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు.జిల్లా ప్రజ లకు అత్యాధునిక గుండె వైద్య సేవలను స్థానికంగా నే అందించ డంలో ఇది ఒక కీలక మై లురాయి. ఇకపై గుండెపోటు రోగులకు అత్యవసర చికిత్సలు, స్టెంట్ ప్రక్రియ లు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబా టులో ఉండటం ఎంతో సంతోషకరం” అని తెలి పారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన, సకాలంలో అత్యవసర గుండె వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్ నిజామాబాద్ నిరంతరం కృషి చేస్తుం దని వారు పేర్కొన్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!