ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 11: ప్రెస్ ఫోటో జర్నలిస్టుల అభివృద్ధికి కృషి చేస్తా మని జిల్లా ప్రెస్ ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం తెలి పారు. నిజామాబాద్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియే షన్ గౌరవ అధ్యక్షులు జెట్టి గోవిందరాజు సమక్షం లో గురువారం ఎన్నిక నిర్వహించి నూతన కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు . నూతన కార్యవర్గం వీరే అధ్యక్షులుగా ఎల్.రతన్ రెడ్డి(ఆంధ్రజ్యోతి
ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక..

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 11:
ప్రెస్ ఫోటో జర్నలిస్టుల అభివృద్ధికి కృషి చేస్తా మని జిల్లా ప్రెస్ ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం తెలి పారు. నిజామాబాద్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియే షన్ గౌరవ అధ్యక్షులు జెట్టి గోవిందరాజు సమక్షం లో గురువారం ఎన్నిక నిర్వహించి నూతన కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు .
నూతన కార్యవర్గం వీరే
అధ్యక్షులుగా ఎల్.రతన్ రెడ్డి(ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్), కార్యదర్శిగా ఎం. ఎస్. భాను తేజ (v6 వెలు గు ఫోటోగ్రాఫర్), ఉపాధ్య క్షులుగా బి.రాజ్ కుమార్ (సాక్షి), ఫోటోగ్రాఫర్, ట్రెజ రర్ గా ఎన్. శ్రీనివాస్ కు మార్( నమస్తే తెలంగాణ ఫోటోగ్రాఫర్), ముఖ్య సల హాదారులుగా మల్లెపూల నరసింహచారి, కార్యవర్గ సభ్యు లుగా ఇంగు శ్రీనివాస్, బాల రాజ్ లను ఎన్నుకోవ డం జరిగిందని గౌరవ అధ్యక్షులు జెట్టి. గోవింద రాజు తెలిపారు. ఈ కమి టీ కాల పరిమితి రెండు సంవత్సరాలు ఉంటుంద ని ఆయన తెలియజేశారు.

అసోసియేషన్ అభివృద్దే ధ్యేయంగా పాటుపడతాం
కార్యవర్గ సభ్యులను అం దర్నీ సమన్వయం చేసు కుంటూ ప్రెస్ ఫోటో గ్రాఫ ర్స్ అసోసియేషన్ అభి వృద్ధికి పాటుపడతామని ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసో సియేషన్ నూతన అధ్య క్షులు ఎల్. రతన్ తెలి పారు. ఫోటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుంటామని నూతన కార్యవర్గం తెలిపారు.









Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *