👉మోడీ ప్రభుత్వం ఒక కేసును ఎరగా చూపి నామినేషన్ తిరస్కరించ డం సిగ్గుచేటు.. 👉మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 11: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యురా లుగా నామినేషన్ వేసిన మీనాక్షి నటరాజన్ నామి నేషన్ తిరస్కరించడంపై మాజీ మేయర్ ధర్మపురి సంజ య్ బిజెపి పై మండిపడ్డా డు. సంబంధం లేని కేసు లు ఎరగా చూపి ఆమె నామినేషన్లు తిరస్కరిం చడం
👉మోడీ ప్రభుత్వం ఒక కేసును ఎరగా చూపి నామినేషన్ తిరస్కరించ డం సిగ్గుచేటు..
👉మాజీ మేయర్ ధర్మపురి సంజయ్

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 11:
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యురా లుగా నామినేషన్ వేసిన మీనాక్షి నటరాజన్ నామి నేషన్ తిరస్కరించడంపై మాజీ మేయర్ ధర్మపురి సంజ య్ బిజెపి పై మండిపడ్డా డు. సంబంధం లేని కేసు లు ఎరగా చూపి ఆమె నామినేషన్లు తిరస్కరిం చడం పై ఆగ్రహాం వ్యక్తం చేశారు.
గాంధీయవాదిగా ప్రజలకు సేవ చేస్తూ మచ్చ లేకుండా రాజకీయాల్లో ముందుకు వెళుతున్న..
విద్యావేత్త అయినటు వంటి ఆమె రాజకీయ జీవితంలో ఎటువంటి కరప్షన్ లేకుండా గాంధీయ వాదిగా ప్రజలకు సేవ చేస్తూ తన రాజకీయ జీవి తాన్ని ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయాల్లో ముందుకు వెళుతున్న మీనాక్షి నటరాజన్ ను కావాలని మోడీ ప్రభుత్వం ఒక కేసును ఎరగా చూపి నామినేషన్ తిరస్కరించ డం సిగ్గుచేటని ఆయన అన్నారు దీనిపై సత్వరం ఎలక్షన్ కమిషనర్ చొరవ తీసుకొని ఆమెకు న్యా యం చేయాలని ధర్మపురి సంజయ్ డిమాండ్ చేశారు.









Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *