👉మాదాని కి ఆర్య వైశ్యుల అభినందనల వెల్లువ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 11: తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ రాజకీయ విభాగం వైస్ చైర్మన్ గా మాదాని శ్రీధర్ గుప్తా నియామకం అయ్యారు.తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ రాజకీయ విభాగం వైస్ చైర్మన్ గానియమించినందుకురాష్ట్ర అధ్యక్షులు అమరా వాది లక్ష్మీనారాయణకు, ఆగిరి వెంకటేష్ కి, మోటూరి మురళి కి సహకరించిన పెద్దలందరికీ మాదాని శ్రీధర్ గుప్తా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
👉మాదాని కి ఆర్య వైశ్యుల అభినందనల వెల్లువ

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 11:
తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ రాజకీయ విభాగం వైస్ చైర్మన్ గా మాదాని శ్రీధర్ గుప్తా నియామకం అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ రాజకీయ విభాగం వైస్ చైర్మన్ గా
నియమించినందుకురాష్ట్ర అధ్యక్షులు అమరా వాది లక్ష్మీనారాయణకు, ఆగిరి వెంకటేష్ కి, మోటూరి మురళి కి సహకరించిన పెద్దలందరికీ మాదాని శ్రీధర్ గుప్తా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి
ఆర్య వైశ్య మహాసభ రాజకీయ విభాగం వైస్ చైర్మన్ మాదాని శ్రీధర్ గుప్తా
నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పజెప్పినం దుకు సంతోషంగా ఉందని మాదాని శ్రీధర్ అన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీధర్ ఈ సందర్భంగా తెలిపారు
మాదాని శ్రీధర్ కి నగరం లో ఆర్య వైశ్యులు సన్మా నం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తు న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు మోటర్ మురళి,జిల్లా అధ్యక్షుడు పోలా విట్టల్, మహంకాళి విజయ్, కొవ్వూరు జగన్ బచ్చు పురుషోత్తం, గుడి పల్లి రమేష్, కోటగిరి రాజు,వివిధ వైశ్య ప్రము ఖులు పాల్గొన్నారు









Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *