100 అడుగుల కాషాయ ధర్మ ధ్వజ ప్రతిష్టాపనకు.. ‘చిరు’ రూ.11 వేల విరాళం

ధర్మకార్యానికి ఉడతా భక్తిగా.. భవిష్యత్ తరాలకు మన సంస్కృతి వారసత్వాన్ని అందించాలి 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన చిరంజీవి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 11: ఇందూర్ లోనిరఘునాథ ఆలయము (ఖిల్లా) వద్ద ప్రతిష్ఠించబోయే 100 అడుగుల కాషాయ ధర్మ ధ్వజ ప్రతిష్టాపనకు ఉడు తభక్తిగా 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన చిరంజీవి రూ.11 వేల విరాళం అందజేసి ధర్మ కార్యానికి భాగస్వా మ్యు డయ్యాడు. సనాతన ధర్మ వైభవానికి, హిందూ

ధర్మకార్యానికి ఉడతా భక్తిగా..

భవిష్యత్ తరాలకు మన సంస్కృతి వారసత్వాన్ని అందించాలి

27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన చిరంజీవి

WhatsApp Image 2026 06 11 at 8.46.23 PM 2 1

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 11:

ఇందూర్ లోనిరఘునాథ ఆలయము (ఖిల్లా) వద్ద ప్రతిష్ఠించబోయే 100 అడుగుల కాషాయ ధర్మ ధ్వజ ప్రతిష్టాపనకు ఉడు తభక్తిగా 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన చిరంజీవి రూ.11 వేల విరాళం అందజేసి ధర్మ కార్యానికి భాగస్వా మ్యు డయ్యాడు. సనాతన ధర్మ వైభవానికి, హిందూ సం స్కృతి గొప్పతనానికి ప్రతీకగా ఈ ధ్వజ ప్రతి ష్టాపన నిలవనుంది.

భవిష్యత్ తరాలకు మన సంస్కృతి వారసత్వాన్ని అందించాలి

27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన చిరంజీవి

ధర్మం కోసం, ఆలయ అభివృద్ధి కోసం, భవిష్య త్ తరాలకు మన సం స్కృతి వారసత్వాన్ని అం దించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలనీ 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన చిరంజీవి కోరారు
ఈ మహోన్నత కార్యక్ర మం కోసం ధర్మ రక్షకులు చేపట్టిన నిధి సేకరణలో నా వంతు చిన్న ఉడత భక్తిగా రూ.11వేల విరా ళం అందజేసినట్లు 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన చిరంజీవి తెలిపారు. ఈ ధర్మ కార్యం విజయవం తమై, శ్రీ రామ చంద్రుని అను గ్రహం అందరి పై ఉండాలని ఆ భగవంతుడిని వేడుకున్నట్లు తెలిపారు.

1

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!