రక్తదానంతో ప్రాణాలను కాపాడొచ్చు

రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు గ్రహీతకు కలెక్టర్ అభినందన. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవ చ్చ ని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించు కోవాలని జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు ఇలా త్రిపాఠి తెలిపారు.ప్రపంచ రక్తదాతల దినో త్సవం సందర్భంగా రక్త దాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలుప్రపంచ రక్తదాతల

రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు గ్రహీతకు కలెక్టర్ అభినందన.

WhatsApp Image 2026 06 15 at 3.17.45 PM 2

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15:

రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవ చ్చ ని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించు కోవాలని జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు ఇలా త్రిపాఠి తెలిపారు.ప్రపంచ రక్తదాతల దినో త్సవం సందర్భంగా రక్త దాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలుప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబా ద్‌లోని లోక్ భవన్ లో తెలంగా ణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చే ప్రదానం చేసిన వ్యక్తిగత అత్యధిక రక్తదాన ప్రోత్సహికుడు అవార్డును రెవెన్యూ సర్వీ సెస్ అసోసియేషన్ కార్య దర్శి ప్రశాంత్ అందుకు న్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షులు లోక రమణ రెడ్డి తరఫున ఈ అవార్డును ఆయన స్వీకరించారు.ఈ సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాల యంలో జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రా స్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు ఇలా త్రిపాఠి అవార్డు గ్రహీత ప్రశాంత్‌ను అభి నందించారు. జిల్లాలో తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరా యంగా రక్తం అందుబాటు లో ఉండేందుకు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సం స్థలు క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సాయాగౌడ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసై టీ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా కోశాధి కారికరిపే రవీందర్, జిల్లా కార్యదర్శి శ్రీ గోక అరుణ్ బాబు, మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ పాల్గొన్నారు.

WhatsApp Image 2026 06 15 at 3.17.45 PM 1

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!