బయట గేటు మాత్రం అంధకారంలో.. లోపల ఎగ్జిబిషన్ కార్యాలయం విద్యుత్ కాంతులతో… విద్యార్థులకు ఇబ్బందులు కలిగేలా సొసైటీ వ్యవహారం ఎగ్జిబిషన్ సొసైటీ పై ఫిర్యాదు వెళ్లినట్టు సమాచారం.. నీట్ పరీక్ష సమీపిస్తున్న వేళ.. అప్పటివరకైనా కళాశాల గ్రౌండ్ ఖాళీ చేసేనా? ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16: ఎవరు ఏం చెప్పినా ఎగ్జిబి షన్ సొసైటీ తీరులో ఎ లాంటి మార్పు రావడం లేదు. పాలిటెక్నిక్ కళా శాల మైదానంలో కొన సాగుతున్న ఎగ్జిబిషన్ఈ
బయట గేటు మాత్రం అంధకారంలో..
లోపల ఎగ్జిబిషన్ కార్యాలయం విద్యుత్ కాంతులతో…
విద్యార్థులకు ఇబ్బందులు కలిగేలా సొసైటీ వ్యవహారం
ఎగ్జిబిషన్ సొసైటీ పై ఫిర్యాదు వెళ్లినట్టు సమాచారం..
నీట్ పరీక్ష సమీపిస్తున్న వేళ..
అప్పటివరకైనా కళాశాల గ్రౌండ్ ఖాళీ చేసేనా?

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16:
ఎవరు ఏం చెప్పినా ఎగ్జిబి షన్ సొసైటీ తీరులో ఎ లాంటి మార్పు రావడం లేదు. పాలిటెక్నిక్ కళా శాల మైదానంలో కొన సాగుతున్న ఎగ్జిబిషన్ఈ విద్యా సంవత్సరం ప్రారం భానికి ముందే కళాశాల ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయాల్సింది ఉంది. కానీ ఇప్పటివరకు ఖాళీ చేయ కపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అనధి కారికంగా ఎగ్జిబిషన్ సొసైటీ పై ఫిర్యాదు వెళ్లినట్టు సమాచారం.
బయట అంధకారం.. లోపల విద్యుత్ కాంతులతో..
పాలిటెక్నిక్ కళాశాల మైదానంలోని ఎగ్జిబిషన్ సొసైటీ ఎంట్రీ గేట్ మాత్రం పూర్తిగా అంధకారంలో ఉన్న.. లోపల మాత్రం విద్యుత్ కాంతులతో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యా లయం మాత్రం అన్ని వ్యవహారాలను నడుపు తోంది. దుకాణదారుల నుంచి వచ్చే లావాదేవీల విషయమై సొసైటీ కార్యా లయంలోని అన్ని వ్యవహా రాలు నడుస్తున్నాయి.
పాలిటెక్నిక్ కళాశాల మైదానం పూర్తిగా ఖాళీ చేసేది ఎప్పుడు?
విద్యా సంవత్సరం ప్రారం భమై తరగతులు కొనసా గుతున్న విషయం తెలిసిం ది. ఇంత జరుగుతున్న కళాశాల గ్రౌండ్ మాత్రం ఖాళీ చేయలేదు. అంతేకా కుండా నీట్ పరీక్ష సమీపి స్తున్న వేళ.అప్పటి వరకై నా కళాశాల ప్రాంగణాన్ని ఎగ్జిబిషన్ ఖాళీ చేసేనా వేచి చూడాల్సిందే మరి.












Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *