👉’కబురు’ కథనంపై స్పందన ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 20: అధికారి మారిన.. పేరు మారలే అనే కబురు వెబ్ న్యూస్ లో వచ్చిన కథనం పై.. కేవలం రెండు గంట ల్లోనే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందిం చారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఏర్పా టు చేసిన సమాచార హక్కు బోర్డుపై బదిలీ అయిన నాగజ్యోతి పేరు పై… కొత్తగా వచ్చిన అధికారి పేరుని అతికిం చారు. అధికారి బదిలీ అయిన
👉’కబురు’ కథనంపై స్పందన

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 20:
అధికారి మారిన.. పేరు మారలే అనే కబురు వెబ్ న్యూస్ లో వచ్చిన కథనం పై.. కేవలం రెండు గంట ల్లోనే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందిం చారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఏర్పా టు చేసిన సమాచార హక్కు బోర్డుపై బదిలీ అయిన నాగజ్యోతి పేరు పై… కొత్తగా వచ్చిన అధికారి పేరుని అతికిం చారు. అధికారి బదిలీ అయిన రోజులు గడిచిన పేరు మారకపోవడంపై ఆ దృశ్యాన్ని కబురు కెమెరా క్లిక్ మనిపించింది. ఈ వ్యవహారంపై వచ్చిన కబురు కథనంపై ఎట్ట కేలకు అధికారులు నిర్లక్ష్యం వీడి స్పందిం చారు.










Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *