నిబద్ధతతో రాజీనామా చెయ్ గెలుపు ఎవరిదో చూపిస్తాం పైడి రాకేష్ రెడ్డి కి మానాల మోహన్ రెడ్డి సవాల్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: మా నాయకుడిపై విమర్శ లు చేస్తే ఊరుకోం… ఇప్ప టికైనా పనికిమాలిన మాటలు మానుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర కో-ఆపరేటివ్ యూ నియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మండిప డ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు
నిబద్ధతతో రాజీనామా చెయ్
గెలుపు ఎవరిదో చూపిస్తాం
పైడి రాకేష్ రెడ్డి కి
మానాల మోహన్ రెడ్డి సవాల్

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3:
మా నాయకుడిపై విమర్శ లు చేస్తే ఊరుకోం… ఇప్ప టికైనా పనికిమాలిన మాటలు మానుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర కో-ఆపరేటివ్ యూ నియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మండిప డ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పై ఆర్మూర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మానాల మోహన్ రెడ్డి శుక్రవారం నగరంలో నిర్వ హించిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. రా ష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య క్షు లు మహేష్ కుమార్ గౌడ్ పై పసలేని ఆరోపణలు చేయడంపై ఆగ్రం వ్యక్తం చేశారు.ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు వచ్చిన తర్వాత మా రాష్ట్ర అ ధ్యక్షులు మహేష్ అన్న గతంలో వర్కింగ్ ప్రెసిడెం ట్ గా నేడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజల పక్షాన ప్రజల సమస్యల పైన నిరంతరం పోరాడు తున్న వ్యక్తులలో మహేష్ కుమార్ గౌడ్ ఒకరు అని మానాల తెలిపారు. రాకే ష్ రెడ్డి లాగా పారా షూట్ పట్టుకుని వచ్చి బిజెపి పార్టీలో టికెట్ కొనుక్కొని పోటీ చేసినటువంటి రకం మహేష్ అన్న కాదన్న విషయాన్ని రాకేష్ రెడ్డి తెలుసుకుంటే బాగుం టదన్నారు.
రాకేష్ రెడ్డికి తెలిసినవి రెండే విద్యలు
రాకేష్ రెడ్డికి తెలిసినవి రెండే విద్యలు ఒకటి యూట్యూబ్ ఛాన ల్ లో పిచ్చివాగుడు వా డడం రెండవది బాహ్య ప్రపం చంలో అధికార పార్టీకి సంబంధించిన పెద్దల దగ్గరికి వెళ్లి మోకరిల్లడం ఈ రెండు మాత్రమే తెలి సినటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి అని అన్నారు. ఉద యం మహేష్ అన్నని సుదర్శన్ రెడ్డి ని కలిసి పనులు చేపించుకోవడం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుడు ప్రచారం చేయ డం ఏమిటి అని ప్రశ్నిం చారు
నిబద్ధతతో వెంటనే నువ్వు రాజీనామా చెయ్యూ
రాజీనామా చేస్తా పిసిసి ప్రెసిడెంట్ రాజీనామా చేయాలా మేమిద్దరం పోటీ చేస్తా అన్నావు కదా పైడి రాకేష్ రెడ్డి… నిన్ను పిలవడానికి పిసిసి వరకు ఎందుకు ఈ జిల్లాలో చా లామంది నాయకులు ఉ న్నారు. నీకే అవకాశం ఇస్తున్నాం ఏ నాయకుడి పై నువ్వు గెలుస్తా అను కుంటావో ఆ నాయకుడు పేరు చెప్పు ఆ నాయకుని తో నిన్ను ఓడగట్టే బా ధ్యత కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలు తీసుకుంటారనీ పైడి రాకేష్ రెడ్డికి మానాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.పిసిసి ప్రెసిడెంట్ తో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు నీకు దమ్ము ధైర్యం ఉంటే సవాల్ విసిరేటప్పుడు గుర్తుం చుకోవాలి రాజీనామా చేయాలనుకుంటే రాజీ నామా చెయ్ నీ పైన కాం గ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవ కుంటే మేము రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మానాల ఈ సందర్భంగా తెలిపారు. ఇలా సవాలు ఉండాలి కానీ పిసిసిని రాజీనామా చేయమను ముఖ్యమంత్రి రాజీనామా చేయమను ఇలా కాదు మీకు శక్తి నిజంగా ఉంటే ఆర్మూర్ నియోజవర్గ ప్రజలు గెలిపించిన రెండు న్నర సంవత్సరాల లో వాళ్లకి అన్ని రకాల సేవలు అందించాలని నమ్మకం నీకు ఉంటే వెంటనే రాజీ నామా చెయ్ నిన్ను ఓడ గొట్టి చూపించకపోతే మేం కాంగ్రెస్ పార్టీకి సంబం ధించిన వాళ్ళమే కాదని ఒప్పుకుంటామన్నారు.
ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పావు ఎన్నికల్లో..
ఎన్ని అబద్ధాలు చెప్పావు ఎలక్షన్స్ ముందు సొంత డబ్బులతో ఇల్లు కట్టిస్తా అన్నావ్ అబద్దాలతో ప్రజ ల్ని మభ్యపెట్టి గెలిచిన నువ్వు ఈరోజు మా నా యకుడు మహేష్ అన్న పై మాట్లాడడం, ముఖ్య మంత్రి రెండు రోజుల్లో దిగిపోతాడు అనడం నీ మెంటల్ బ్యాలెన్స్ కి ఇది పెద్ద ఉదాహరణ అని మానాల మోహన్ రెడ్డి విమర్శించారు.ముఖ్యమంత్రి పై ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమలు, అభివృద్ధిపై ఈ దేశంలో ఉన్నటువంటి బిజెపి మం త్రులే పొగుడుతుంటే నీవు పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే నిన్ను ఏమనాలి అని మానాల ప్రశ్నించారు. అం దుకే ఆర్మూర్ నియోజక ప్రజలు ఏమంటున్నారు వన్ టైం వండర్ ఒకసారి అనుకోకుండా గెలిచినటు వంటి పరిస్థితి భవిష్య త్తు లో గెలిచేది లేదని ప్రజలు అనుకుంటున్నా రన్నారు.
దమ్ముంటే రాజీనామా చేసిరా
ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరినట్టు నువ్వు ఈరోజు రాజీనా మా చేస్తే అది ఒక జోక్ అవుతది దమ్ముంటే రాజీనామా చేసిరా కాం గ్రెస్ పార్టీ కార్యకర్తను పెట్టి నిన్ను ఓడించకుంటే కాం గ్రెస్ పార్టీకి మేమంతా రాజీనామా చేస్తాం.. రాజకీయ సన్యాసం చేస్తాం పిచ్చి వాళ్ళలా మాట్లాడడం మానేశా యనీ మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. అబ ద్ధపు మాటలు ఆ సంద ర్భం ప్రేరాఫలానాలు ఆగక పోతే ఈరవత్రి అనిల్ గురించి మాట్లాడతావ్ నువ్వు మాట్లాడిన మా టలకి కౌంటర్ ఇచ్చారు. ఈరవత్రి అనిల్ ఎమ్మెల్యే గెలిచారు. మూడుసార్లు పోటీ చేశారు. ఈరోజు లైవ్ పొలిటిక్స్ లో బలంగా బీసీల గురించి మాట్లాడు తుంటే బీసీలు బీసీలు అంటావు బుద్ధి ఉండాల న్నారు. మా పిసిసి నాయ కుడి పైన చేసిన ఆరోపణ లు వెనక్కి తీసుకోవాలి ముఖ్యమంత్రి పై నువ్వు చేసిన వ్యాఖ్యలకు తప్ప యింది అని ఒప్పుకోవాలి నీకు నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి చూపి వెంటనే ఎలక్షన్స్ కి వెళ్దామని మానాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.












Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *