బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షల తెలిపిన బిగాల.. కబురు న్యూస్,హైదరాబాద్, జులై 27 : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 24న కేటీఆర్ జన్మదినం సందర్భంగా వ్యక్తిగత కార్యక్రమాల వల్ల అందుబాటులో లేకపోవడంతో, సోమవారం స్వయంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే..
- పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షల తెలిపిన బిగాల..
కబురు న్యూస్,హైదరాబాద్, జులై 27 :
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 24న కేటీఆర్ జన్మదినం సందర్భంగా వ్యక్తిగత కార్యక్రమాల వల్ల అందుబాటులో లేకపోవడంతో, సోమవారం స్వయంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని గణేష్ బిగాల ఈ సందర్భంగా ఆకాంక్షించారు.















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *