కబురు న్యూస్,ఢిల్లీ,మే 29 : వరుసగా ఐదుగురు తమిళనాడు సీఎంలను కలిసిన ఏకైక ప్రధానిగా మోదీ రికార్డులోకి ఎక్కారు.జె.జయలలిత,ఓ.పన్నీర్‌సెల్వం,ఎడప్పాడి కె.పళనిస్వామిలతో గతంలో మోదీతో భేటీ అయిన విషయం అందరికి తెలిసిందే.ఆ తర్వాత సీఎం ఎం.కె. స్టాలిన్,ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్‌లతోనూ సమావేశం అయ్యారు.తమిళనాడు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని అందుకున్న ఏకైక దేశ ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.
కబురు న్యూస్,ఢిల్లీ,మే 29 :
వరుసగా ఐదుగురు తమిళనాడు సీఎంలను కలిసిన ఏకైక ప్రధానిగా మోదీ రికార్డులోకి ఎక్కారు.జె.జయలలిత,ఓ.పన్నీర్‌సెల్వం,ఎడప్పాడి కె.పళనిస్వామిలతో గతంలో మోదీతో భేటీ అయిన విషయం అందరికి తెలిసిందే.ఆ తర్వాత సీఎం ఎం.కె. స్టాలిన్,ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్‌లతోనూ సమావేశం అయ్యారు.తమిళనాడు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని అందుకున్న ఏకైక దేశ ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.



















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *