*మహిళా పోలీసును మోసం చేసిన ఎస్ఐ సస్పెండ్*
- Uncategorized
- May 14, 2026


పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షులుగా మైసరి సంతోష్ ఎన్నిక.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) 19:నిజామాబాద్ పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపారు. ఆదివారం నగరంలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో జిల్లా అసో సియేషన్, ఎన్నికల అధి కారుల ఆధ్వర్యంలో అర్బన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి కోశాధికారి పదవులకు గాను ఆదివారం ఎన్నిక నిర్వ
READ MOREకొనసాగుతున్న కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అర్బన్ అసోసియేషన్ ఎన్నిక నిజామాబాద్ (కబురు న్యూస్) జూలై 19: హోరా హోరీగా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అర్బన్ అసోసియేషన్ ఎన్నిక కొనసాగుతుంది. ఆదివారం జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ భవనంలో జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసి యేషన్, ఎన్నికల అధికారులు ప్రవీణ్ రెడ్డి, దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్బన్ అసో సియేషన్ నూతన కార్య వర్గానికి ఎన్నిక నిర్వహించారు. అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు
READ MOREవారం రోజులపాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు నగరంలోని పురవీధుల గుండా వైభవంగా ఊరేగింపు.. జై జగన్నాథ నామస్మరణతో మారుమోగిన ఇందూర్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 17: ఇందూర్ లో జగన్నాథ యాత్ర అత్యంత వైభవంగా కొనసా గింది. స్వామి వారిని రథంపై ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. నిజామా బాద్ నగరంలోని గంజి ప్రాంతంలో జగన్నాథుడు, సుభద్రాదేవి, బల రామకృష్ణుడి ప్రతిమలతో మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఏర్పాటు చేసి వారం రోజులపాటు
READ MOREమెడలు వంచి విద్యార్థుల బకాయిలు వసూలు చేయిస్తాం.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే పుట్టగతులు ఉండవు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.. విద్య లేని …విద్యాశాఖ మంత్రి మన దుస్థితి ఇలా రేవంత్ సర్కార్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు… రాజకీయాల్లో హాట్ టాపిక్.. ఇందూరు రణభేరి సక్సెస్ విద్యార్థులతో కిక్కిరి సిపోయిన ధర్నా చౌక్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీఎంబ ర్స్మెంట్
READ MORE