వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో ఘటన... కబురు న్యూస్,సంగారెడ్డి,మే 27 : సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.మూడు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారం కావడంతో అనిత ఆలౌట్(దోమల మందు)తాగిందని సమాచారం.ఆమెను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.జీతాలు రాకపోవడంతో మెడికల్ కాలేజీలో 400 మంది కార్మికులు ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది.వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఈ దారుణ పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు
- వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో ఘటన…
కబురు న్యూస్,సంగారెడ్డి,మే 27 :
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.మూడు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారం కావడంతో అనిత ఆలౌట్(దోమల మందు)తాగిందని సమాచారం.ఆమెను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.జీతాలు రాకపోవడంతో మెడికల్ కాలేజీలో 400 మంది కార్మికులు ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది.వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఈ దారుణ పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *