కబురు న్యూస్,నిర్మల్,మే 29 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు (ట్రిప్లెట్స్) జన్మించ్చింది.దాదాపు 8000 మంది గర్భిణీలలో ఒకరికి మాత్రమే ఇలా ముగ్గురు పిల్లలు ఒకేసారి జన్మించే అవకాశం ఉంటుందని డా.శశికాంత్ తెలిపారు.తీవ్రమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని,ముగ్గురు నవజాత శిశువులను వైద్యులు అత్యంత ప్రతిభతో కాపాడినట్లు వారు పేర్కొన్నారు.
కబురు న్యూస్,నిర్మల్,మే 29 :
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు (ట్రిప్లెట్స్) జన్మించ్చింది.దాదాపు 8000 మంది గర్భిణీలలో ఒకరికి మాత్రమే ఇలా ముగ్గురు పిల్లలు ఒకేసారి జన్మించే అవకాశం ఉంటుందని డా.శశికాంత్ తెలిపారు.తీవ్రమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని,ముగ్గురు నవజాత శిశువులను వైద్యులు అత్యంత ప్రతిభతో కాపాడినట్లు వారు పేర్కొన్నారు.



















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *