జిల్లా ఉపాధి కల్పన అధికారి విజేత ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: నిరుద్యోగులు జిల్లా ఉ పాధి కల్పన శాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపా ధి కల్పన అధికారి విజేత సూచించారు. నగరంలోని జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో సోమవా రం అపోలో ఫార్మసి కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో సుమారు 50 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

జిల్లా ఉపాధి కల్పన అధికారి విజేత
ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15:
నిరుద్యోగులు జిల్లా ఉ పాధి కల్పన శాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపా ధి కల్పన అధికారి విజేత సూచించారు. నగరంలోని జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో సోమవా రం అపోలో ఫార్మసి కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో సుమారు 50 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లుగా ఆమె తెలిపారు. అలాగే ఈనెల చివరి వారంలో ఎల్ అండ్ టి కంపెనీ, అలాగే విదే శాలకు వెళ్లే వారికోసం సైతం జాబ్ మేల నిర్వహి స్తున్నట్లు వెల్లడించారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారుhttps://www.employment.telangana.gov.in , https://www.tomcom.telangana.gov.in ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందాల న్నారు. నిజామా బాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.










Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *