..సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఫోరం ఆధ్వర్యంలో అనేక సమాజ సేవా కార్యక్రమాలు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16: జిల్లా కేంద్రంలో నలుమూ లల నుంచి ప్రజా సమస్య లపై ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వ ర్యంలో పులిహోర పంపిణీ చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. అంతేకాకుండా ఫోరం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజ సేవలో భాగస్వాములు అవుతు న్నారు.సీనియర్ సిటిజన్స్ ఫోరం, సుభాష్ నగర్,
..సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో
ఫోరం ఆధ్వర్యంలో అనేక సమాజ సేవా కార్యక్రమాలు..

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16:
జిల్లా కేంద్రంలో నలుమూ లల నుంచి ప్రజా సమస్య లపై ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వ ర్యంలో పులిహోర పంపిణీ చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. అంతేకాకుండా ఫోరం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజ సేవలో భాగస్వాములు అవుతు న్నారు.సీనియర్ సిటిజన్స్ ఫోరం, సుభాష్ నగర్, నిజామాబాద్ వారి సౌజ న్యంతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రతి సోమ వారం నిర్వహించే “ప్రజావాణి” కార్యక్రమా నికి హాజరయ్యే అర్జీదా రులకు అల్పాహారం (పులి హోర) అందించే కార్యక్ర మాన్ని చేపడుతారు. ఇందులో భాగంగా సోమ వారం ఫోరం అధ్యక్ష, కార్యదర్శులైన నారాయణ రెడ్డి, డా. వంగ విజయకు మార్, దాతలైన బాదాం రవీంద్రనాథ్, గుజ్జ రాజే శ్వరి బాలమల్లు పులి హోర పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్ర మానికి సభ్యులైన నల్లా రాజారెడ్డి,శ్రీరాములు, సంగమ భూమయ్య, ధర్మరాజు, శ్రీనివాస్ , అరు ణ్ బాబుభూమయ్య, రాచ నర్సయ్య, కర్ణం వెంకట రెడ్డి, సత్యనారాయణ, పాము గోవర్ధన్ లు హాజరై పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు. త్రాగునీరు సరఫరా చేసిన రాజస్థానీ వాకర్స్ గ్రూపు వారికి ఫో రం సభ్యులకు, తయారు చేసిన శ్రీనివాస్ లకు ధన్యవాదాలు తెలిపారు. సమాజ సేవా కార్యక్రమం లో సీనియర్ సిటిజన్స్ ఫోరం సేవలను పలువురు అభినందిస్తున్నారు.









Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *