ప్రతి బుధవారం ఫ్రీ ఓపీ నిర్వహిస్తాం.. శ్రీరామ ఆసుపత్రి యాజమాన్యం ఎమర్జెన్సీలో డిచ్ పల్లి శ్రీరామ ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవా లి:నడిపల్లి సర్పంచ్ అశ్విని ఉమ్మడి జిల్లా బ్యూరో ( కబురు న్యూస్) జూన్ 16: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం నడిపల్లిలో శ్రీరామ ఆసుపత్రి (డిచ్ పల్లి) ఆధ్వర్యంలో నిర్వ హించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది.. నడిపల్లి సర్పంచ్ అశ్విని హెల్త్ క్యాంప్ ప్రారంభించారు. గ్రామస్తులు వృద్ధులు మహిళలు
ప్రతి బుధవారం ఫ్రీ ఓపీ నిర్వహిస్తాం.. శ్రీరామ ఆసుపత్రి యాజమాన్యం
ఎమర్జెన్సీలో డిచ్ పల్లి శ్రీరామ ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవా లి:
నడిపల్లి సర్పంచ్ అశ్విని

ఉమ్మడి జిల్లా బ్యూరో ( కబురు న్యూస్) జూన్ 16:
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం నడిపల్లిలో శ్రీరామ ఆసుపత్రి (డిచ్ పల్లి) ఆధ్వర్యంలో నిర్వ హించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది.. నడిపల్లి సర్పంచ్ అశ్విని హెల్త్ క్యాంప్ ప్రారంభించారు. గ్రామస్తులు వృద్ధులు మహిళలు భారీగా హాజరై ఉచిత వైద్య సేవలు సద్వి నియోగం చేసుకున్నారు.. షుగర్ బీపీ పేషెంట్లకు మెడిసిన్స్ కూడా ఉచి తంగా పంపిణీ చేశారు. జ్వరాలు నొప్పుల బాధితులు వివిధ రోగాలకు సైతం చెకప్ చేయించుకున్నారు.. డాక్టర్ విష్ణు పేషెంట్లకు పరీక్షలు జరపగా.. శ్రీరామ ఆసుపత్రి యాజమాన్యం ఉచితంగా మందులు పంపిణీ చేశారు.. ప్రతి బుధవారం డిచ్ పల్లి లోని శ్రీరామ ఆసుపత్రిలో ఫ్రీ ఓపీ సౌకర్యం ఉంటుందని ఫ్రీగా చెకప్ చేసుకోవచ్చని శ్రీరామ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటిం చింది.. ఈ సందర్భంగా నడి పల్లి సర్పంచ్ అశ్విని మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం గొప్ప విషయం అని ఆసుపత్రి నిర్వాహకులను అభినందించారు. ప్రతి బుధవారం కూడా డిచ్ పల్లిలోని శ్రీరామ ఆసుపత్రిలో ఉచిత ఓపీ సేవలు నిర్వహిస్తున్నారని అన్నారు. డిచ్ పల్లి మండలం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎమర్జెన్సీ లో శ్రీరామ ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ అశ్విని కోరారు.. ఈ కా ర్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది లింగోజీ ల్యాబ్ ఇన్ ఛార్జ్ మహేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.. ఆసుపత్రిలో 24 గంటలు డాక్టర్ విష్ణు అందుబా టులో ఉంటారని, ప్రతి సోమవారం పిల్లల వైద్య నిపుణులు నిరూప్ రెడ్డి, ప్రతి గురువారం ఆర్థోపెడిక్ డాక్టర్ వంశీ ధర్ రెడ్డి, ప్రతి శుక్రవారం గైనకాలజిస్ట్ డాక్టర్ అంజనా (ఎంబిబిఎస్ డిజిఓ)చూస్తారని, ప్రతి గురువారం జనరల్ ఫిజిషి యన్ విష్ణు ఉంటారని శ్రీరామ యాజమాన్యం వెల్లడించింది.. ఈ అందరి సేవలు సద్వినియోగం చేసుకోవాలనీ ఆసుపత్రి యాజమాన్యం ప్రజలను కోరారు.










Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *