జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 10: నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్య మ నేత సామాజిక కార్య కర్త మీసాల ఫౌండేషన్ అధినేత మీసాల శ్రీనివా సరావు హైదరాబాద్ జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో జన సేన పార్టీలో చేరారు. జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీసాల శ్రీనివాస రావుకు
జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్…

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 10:
నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్య మ నేత సామాజిక కార్య కర్త మీసాల ఫౌండేషన్ అధినేత మీసాల శ్రీనివా సరావు హైదరాబాద్ జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో జన సేన పార్టీలో చేరారు. జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీసాల శ్రీనివాస రావుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు.
జనసేన సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలి
జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
మీసాల శ్రీనివాస్ తమకు 20 సంవత్సరాల అను బంధం కలదని అదే విధం గా మీసాల ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో సంతోషకరమని జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రజలకు చేరువై జనసేన సిద్ధాం తాలను విస్తృతంగా తీసు కెళ్లాలని పిలుపునిచ్చారు.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ.. పార్టీ బలోపేతానికి కృషి
మీసాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు

పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాననీ మీసాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు అన్నారు.జనసేన సిద్ధాంతాలు ప్రజా సేవకు పార్టీ కట్టుబా టు పవన్ కళ్యాణ్ నాయక త్వంపై విశ్వాసంతో చేరినట్లు తెలిపారు.













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *