-సత్యగ్రహ దీక్షకు జిల్లా బిసి విద్యార్థి సంఘాల మద్దతు నిజామాబాద్ టౌన్ ( కబురు న్యూస్) జూలై 14: రాష్ట్రమంతటా స్కాలర్షిప్, ఫి రియంబర్స్ మెంట్స్ దాదాపు 8 వేల కోట్ల రూ పాయల బకాయిలను విడుదల చేయాలని ఆం దోళన కార్యక్రమాలు చేస్తూంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబ ర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవతే ప్రతాప్ అన్నారు. పెండింగ్
-సత్యగ్రహ దీక్షకు జిల్లా బిసి విద్యార్థి సంఘాల మద్దతు

నిజామాబాద్ టౌన్ ( కబురు న్యూస్) జూలై 14:
రాష్ట్రమంతటా స్కాలర్షిప్, ఫి రియంబర్స్ మెంట్స్ దాదాపు 8 వేల కోట్ల రూ పాయల బకాయిలను విడుదల చేయాలని ఆం దోళన కార్యక్రమాలు చేస్తూంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబ ర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవతే ప్రతాప్ అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు, ఫి రియంబర్స్ విడు దల చే యాలని రాష్ట్ర రాజధా నిలోని ఇందిరాపార్క్ వద్ధ బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య చేస్తున్న సత్య గ్రహ దీక్షకు మద్దతుగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షు లు నవాతే ప్రతాప్ ఆధ్వ ర్యంలో విద్యార్థులు యువకులు తరలివెళ్లా రు. దీక్షలో భాగంగా నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ కృష్ణయ్య కీ పూలమా లలతో సన్మానించారు. అనంతరం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షు లు నవతే ప్రతాప్ మాట్లా డుతూ జూన్ 30 వ తేదీన బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ పిలుపు తో రాష్ట్ర ప్రభు త్వం వెయ్యి కోట్ల రూపా యలు ఈనెల 15 వ తేదీన విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింద న్నారు. ఇంకా రూ7,000 కోట్లు విడుదల చేయాలని లేని పక్షాన విద్యార్థులు యువకులు అందరిని సంఘటితం చేసి మరో ఉద్యమం చేయడానికి అయినా వెనకడుగు వేయమని ఈ సత్యాగ్రహ దీక్ష సాక్షిగా రాష్ట్ర ప్రభు త్వానికి బీసీ విద్యార్థి విభాగం హెచ్చరిస్తుంద న్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగా ధర్ శేఖర్ జనార్ధన్ విశ్వక్సేన్ పాల్గొన్నారు













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *