సానుకూలంగా స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూలై 14: అర్హులైన జర్నలిస్టు పిల్లల కు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో వంద శాతం ఉచిత విద్య అందించా లని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచ రెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్ లు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ నుకలిసి వినతి పత్రం అంద జేశారు. ఇటీవల జిల్లాకు విచ్చేసిన విద్యా
సానుకూలంగా స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూలై 14:
అర్హులైన జర్నలిస్టు పిల్లల కు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో వంద శాతం ఉచిత విద్య అందించా లని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచ రెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్ లు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ను
కలిసి వినతి పత్రం అంద జేశారు. ఇటీవల జిల్లాకు విచ్చేసిన విద్యా శాఖ కార్యదర్శి యోగితా యోగి తా రాణ కు ఉచిత విద్య అందించాలని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కలిసి విన్న వించారు.ఈ వినతిపై స్పందించిన ఆమె జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశించడం జరిగింది. కాగా సెలవు పై ఉన్న డీఈవో విధుల్లోకి వచ్చిన సందర్భంగా మంగళవారం ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఆధ్వ ర్యంలో కలిసి ఉచిత విద్యా అందించాలని విన్నవించారు. ఈ సంద ర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ స్పంది స్తూ.. ఒకటి రెండు రోజు ల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందేలా చూస్తానని, ఇతర జిల్లా లలో ఉన్న ప్రొసీడింగ్ ను పరిశీలించి నిజామాబాద్ జిల్లాలో కూడా ఉచిత విద్య అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు సతీష్, కమిటీ సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు.













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *