ఉచిత శిక్షణ… వెంటనే ఉద్యోగం!

ఉచిత శిక్షణ… వెంటనే ఉద్యోగం!

* ​స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత వసతితో సాంకేతిక కోర్సులు... కబురు న్యూస్,​యాదాద్రి భువనగిరి(పోచంపల్లి),జులై 23 : తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (SRTRI) సువర్ణావకాశం కల్పిస్తోంది.పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ(తెలంగాణ ప్రభుత్వం)ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థలో ఉచిత భోజన,వసతి సదుపాయాలతో కూడిన పలు సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చైర్మన్ డాక్టర్ కిషోర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు

* ​స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత వసతితో సాంకేతిక కోర్సులు…

కబురు న్యూస్,​యాదాద్రి భువనగిరి(పోచంపల్లి),జులై 23 :

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (SRTRI) సువర్ణావకాశం కల్పిస్తోంది.పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ(తెలంగాణ ప్రభుత్వం)ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థలో ఉచిత భోజన,వసతి సదుపాయాలతో కూడిన పలు సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చైర్మన్ డాక్టర్ కిషోర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.ఉపయుక్తమైన కోర్సుల

WhatsApp Image 2026 07 23 at 11.04.40 AM 1 1

*ఉపయుక్తమైన కోర్సుల వివరాలు*

క్రమ సంఖ్యకోర్సు పేరు కాలపరిమితి విద్యార్హత వయోపరిమితి..

1అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ)2 నెలలుబి.కామ్ (B.Com)18 – 25 ఏళ్లు

2బేసిక్ కంప్యూటర్స్2 నెలలుఇంటర్మీడియట్18 – 25 ఏళ్లు

3కంప్యూటర్ హార్డ్‌వేర్3 నెలలుఇంటర్మీడియట్18 – 25 ఏళ్లు

4అడ్వాన్స్డ్ వెల్డింగ్3 నెలలుపదో తరగతి (SSC)18 – 25 ఏళ్లు

5.ఆటోమొబైల్ – EV టూ వీలర్ సర్వీస్ టెక్నిషియన్2 నెలలు

*ముఖ్యమైన వివరాలు & దరఖాస్తు విధానం*

​చివరి తేదీ: ఆసక్తి గల అభ్యర్థులు 2026 జూలై 27 (సోమవారం) నాటికి నేరుగా సంస్థలో హాజరై అడ్మిషన్ పొందవచ్చు.
​కావాల్సిన పత్రాలు: ఒరిజినల్ సర్టిఫికెట్లు,జిరాక్స్ కాపీలు,ఆధార్ కార్డ్,కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate) మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి.

​మార్గం & సంప్రదించాల్సిన నంబర్లు:​బస్సు సౌకర్యం: దిల్ సుఖ్ నగర్, హయాత్ నగర్ నుండి సంస్థకు చేరుకోవడానికి 524 నంబర్ బస్సు సౌకర్యం ఉంది.

​సమీప రైల్వే స్టేషన్లు: బీబినగర్, భువనగిరి, సికింద్రాబాద్.
​చిరునామా: స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ, జలాల్‌పూర్ (గ్రామం), భూదాన్ పోచంపల్లి (మండలం), యాదాద్రి భువనగిరి జిల్లా – 508 284.
​సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 9133908000, 9133908111, 9133908222, 9948466111
​వెబ్‌సైట్: www.srtri.com

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!