* స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత వసతితో సాంకేతిక కోర్సులు... కబురు న్యూస్,యాదాద్రి భువనగిరి(పోచంపల్లి),జులై 23 : తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (SRTRI) సువర్ణావకాశం కల్పిస్తోంది.పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ(తెలంగాణ ప్రభుత్వం)ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థలో ఉచిత భోజన,వసతి సదుపాయాలతో కూడిన పలు సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చైర్మన్ డాక్టర్ కిషోర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు
* స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత వసతితో సాంకేతిక కోర్సులు…
కబురు న్యూస్,యాదాద్రి భువనగిరి(పోచంపల్లి),జులై 23 :
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (SRTRI) సువర్ణావకాశం కల్పిస్తోంది.పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ(తెలంగాణ ప్రభుత్వం)ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థలో ఉచిత భోజన,వసతి సదుపాయాలతో కూడిన పలు సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చైర్మన్ డాక్టర్ కిషోర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.ఉపయుక్తమైన కోర్సుల

*ఉపయుక్తమైన కోర్సుల వివరాలు*
క్రమ సంఖ్యకోర్సు పేరు కాలపరిమితి విద్యార్హత వయోపరిమితి..
1అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ)2 నెలలుబి.కామ్ (B.Com)18 – 25 ఏళ్లు
2బేసిక్ కంప్యూటర్స్2 నెలలుఇంటర్మీడియట్18 – 25 ఏళ్లు
3కంప్యూటర్ హార్డ్వేర్3 నెలలుఇంటర్మీడియట్18 – 25 ఏళ్లు
4అడ్వాన్స్డ్ వెల్డింగ్3 నెలలుపదో తరగతి (SSC)18 – 25 ఏళ్లు
5.ఆటోమొబైల్ – EV టూ వీలర్ సర్వీస్ టెక్నిషియన్2 నెలలు
*ముఖ్యమైన వివరాలు & దరఖాస్తు విధానం*
చివరి తేదీ: ఆసక్తి గల అభ్యర్థులు 2026 జూలై 27 (సోమవారం) నాటికి నేరుగా సంస్థలో హాజరై అడ్మిషన్ పొందవచ్చు.
కావాల్సిన పత్రాలు: ఒరిజినల్ సర్టిఫికెట్లు,జిరాక్స్ కాపీలు,ఆధార్ కార్డ్,కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate) మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి.
మార్గం & సంప్రదించాల్సిన నంబర్లు:బస్సు సౌకర్యం: దిల్ సుఖ్ నగర్, హయాత్ నగర్ నుండి సంస్థకు చేరుకోవడానికి 524 నంబర్ బస్సు సౌకర్యం ఉంది.
సమీప రైల్వే స్టేషన్లు: బీబినగర్, భువనగిరి, సికింద్రాబాద్.
చిరునామా: స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ, జలాల్పూర్ (గ్రామం), భూదాన్ పోచంపల్లి (మండలం), యాదాద్రి భువనగిరి జిల్లా – 508 284.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 9133908000, 9133908111, 9133908222, 9948466111
వెబ్సైట్: www.srtri.com















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *