అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నెత్తిన బోనం… నిలువెత్తు భక్తి భావం.. అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాల సమర్పణ.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 26: ఇందూర్ ప్రజలు సుఖసం తోషాలతో… సంపూర్ణ ఆయురారోగ్యాలతో చల్ల గా ఉండేలా దీవించమ్మా అంటూ అమ్మవారిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వేడుకు న్నారు. ఆషాడ మాసంలో గ్రామదేవతలైన మహం కాళి, పోచమ్మ ఎల్లమ్మ, అమ్మవార్లకు అత్యంత భక్తిశ్రద్ధలతో డప్పు వాయి ద్యాల మధ్య, పోత రాజు
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నెత్తిన బోనం… నిలువెత్తు భక్తి భావం..
అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాల సమర్పణ..

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 26:
ఇందూర్ ప్రజలు సుఖసం తోషాలతో… సంపూర్ణ ఆయురారోగ్యాలతో చల్ల గా ఉండేలా దీవించమ్మా అంటూ అమ్మవారిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వేడుకు న్నారు. ఆషాడ మాసంలో గ్రామదేవతలైన మహం కాళి, పోచమ్మ ఎల్లమ్మ, అమ్మవార్లకు అత్యంత భక్తిశ్రద్ధలతో డప్పు వాయి ద్యాల మధ్య, పోత రాజు ల నృత్యాలతో అమ్మవా రికి బోనాలు సమర్పిస్తా రు. ఈ సందర్భంగా నిజా మాబాద్ నగరంలో పాత కలెక్టరేట్ మైదానంలో తెలంగాణ గెజిటెడ్ సం ఘం ఆధ్వర్యంలో, మహా లక్ష్మి నగర్లో లక్ష్మీ సిల్క్స్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన బోనాల పండుగ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుకు న్నారు. కన్నుల పండుగగా పోతరాజుల నృత్యాలతో కన్నుల పండుగగా అమ్మవారికి బోనాలు సమర్పించారు.

టీజీవో సేవలు అభినందనీయం..
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఉద్యోగుల సంక్షేమంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్ర మాలు చేపట్టడం లో టీజీవో సేవలు అభినందనీ యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయ ణ కొనియాడారు. ఆదివా రం నిజాంబాద్ నగరం లోని పాత కలెక్టరేట్ మైదానంలో నవదుర్గ ఆల య కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగను వైభ వంగా జరుపుకు న్నారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ ముఖ్య అతిథి గా హాజరయ్యారు. నవదు ర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి జీవో నాయకులు అలుక కిషన్, అమృత్ రావు, టీజీవో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మహాలక్ష్మి నగర్ లో ఆధ్వర్యంలో వైభవంగా బోనాలు
నిజాంబాద్ నగరంలోని మహా లక్ష్మీ నగర్ కాల నీలో లక్ష్మీ సిల్క్స్ ఆధ్వ ర్యంలో అమ్మవారికి నేత్ర పర్వంగా బోనాలను సమ ర్పించారు. బోనాల కార్య క్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూరన్నారాయణ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పోత రాజుల నృత్యాలు డప్పు వాయిద్యాలతో బోనాల సమర్పణ వైభవంగా జరిగింది. ఈ బోనాల కా ర్యక్రమంలో మాతంగి నాని యాదవ్ నృత్యం తో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా లక్ష్మీ సిల్క్స్ ఆధ్వర్యంలో బోనాల పండుగ కార్య క్రమం వైభవంగా నిర్వ హించడం అభినంద నీయమని అర్బన్ ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో జర్నలి స్ట్ కాలనీ వాసులు, మహాలక్ష్మి నగర్ కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు.















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *