కొనసాగుతున్న కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అర్బన్ అసోసియేషన్ ఎన్నిక నిజామాబాద్ (కబురు న్యూస్) జూలై 19: హోరా హోరీగా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అర్బన్ అసోసియేషన్ ఎన్నిక కొనసాగుతుంది. ఆదివారం జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ భవనంలో జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసి యేషన్, ఎన్నికల అధికారులు ప్రవీణ్ రెడ్డి, దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్బన్ అసో సియేషన్ నూతన కార్య వర్గానికి ఎన్నిక నిర్వహించారు. అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు
కొనసాగుతున్న కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అర్బన్ అసోసియేషన్ ఎన్నిక

నిజామాబాద్ (కబురు న్యూస్) జూలై 19:
హోరా హోరీగా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అర్బన్ అసోసియేషన్ ఎన్నిక కొనసాగుతుంది. ఆదివారం జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ భవనంలో జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసి యేషన్, ఎన్నికల అధికారులు ప్రవీణ్ రెడ్డి, దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్బన్ అసో సియేషన్ నూతన కార్య వర్గానికి ఎన్నిక నిర్వహించారు. అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ప్రధా నంగా అధ్యక్ష పదవికి హో రాహోరీగా పోరు కొనసా గుతుంది. ఆదివారం మ ధ్యాహ్నం 3 గంటల నుం చి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిం చారు. సుమారు 8 గంటల కు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *