డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్

డ్రగ్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్

కబురు న్యూస్ క్రైమ్,హైదరాబాద్,మార్చి 16 : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ కేసులో పోలీసులు పైలెట్ రోహిత్ రెడ్డి,రితీష్ రిడ్డిమ్ నమిత్ శర్మను కోర్టులో హాజరుపర్చారు.పైలట్‌ రోహిత్‌రెడ్డితో పాటు రితేష్‌రెడ్డి,నిమిత్ శర్మకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌ విధించింది.దీంతో వీరిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.కాగా ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

కబురు న్యూస్ క్రైమ్,హైదరాబాద్,మార్చి 16 :

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ కేసులో పోలీసులు పైలెట్ రోహిత్ రెడ్డి,రితీష్ రిడ్డిమ్ నమిత్ శర్మను కోర్టులో హాజరుపర్చారు.పైలట్‌ రోహిత్‌రెడ్డితో పాటు రితేష్‌రెడ్డి,నిమిత్ శర్మకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌ విధించింది.దీంతో వీరిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.కాగా ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!