వరుస సంఘటనలతో..నిలిచిన ఎగ్జిబిషన్..

ప్రధాన గేటుపై ఈరోజు ఎగ్జిబిషన్ బంద్ అని అతికించిన కరపత్రం భద్రత, సౌకర్యాలపై పోలీసుల ఆరా… పున: ప్రారంభమయ్యేనా? కబురు న్యూస్ ఉమ్మడి జిల్లా బ్యూరో మే 19: నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వరుస ఘటనల నేపథ్యం లో ఎగ్జిబిషన్ నిలి చిపో యింది. ఎప్పటిలాగే ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన సందర్శకులకు ఎగ్జిబిషన్ ప్రధాన గేటు వద్ద ఈరోజు ఎగ్జిబిషన్ బంద్ అనే కరపత్రం చూసి వెనుదిరిగి వెళ్తున్నారు.

ప్రధాన గేటుపై ఈరోజు ఎగ్జిబిషన్ బంద్ అని అతికించిన కరపత్రం

భద్రత, సౌకర్యాలపై పోలీసుల ఆరా…

పున: ప్రారంభమయ్యేనా?

కబురు న్యూస్ ఉమ్మడి జిల్లా బ్యూరో మే 19:

WhatsApp Image 2026 05 19 at 8.12.21 PM 1 2

నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వరుస ఘటనల నేపథ్యం లో ఎగ్జిబిషన్ నిలి చిపో యింది. ఎప్పటిలాగే ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన సందర్శకులకు ఎగ్జిబిషన్ ప్రధాన గేటు వద్ద ఈరోజు ఎగ్జిబిషన్ బంద్ అనే కరపత్రం చూసి వెనుదిరిగి వెళ్తున్నారు. ఈ మధ్యనే ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ లో యువతి ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించిన ఘటన మరవకముందేక్రేజీవిల్ ట్రాలీ విరిగిపడిన ఘటన లో యువ కుడికి గాయాలైన ఘటన విషయం తెలిసిందే. ఈ వరుస సంఘటనలపై ఎగ్జిబిషన్లో సందర్శకులకు, సౌకర్యాలు భద్రత ఏర్పాట్లపై పోలీస్ శాఖ ఆరా తీశారు. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌక ర్యాలను మెరుగుపరుస్తూ భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకున్న అనంత రమే ఎగ్జిబిషన్ పునః ప్రారం భించాలని పోలీస్ శాఖ సూ చించినట్లు తెలుస్తుంది.

ఎగ్జిబిషన్ పున ప్రారంభమయ్యేనా?

ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకులకు ఆహ్లాదం సంగతి దేవుడెరుగు… భద్రతా పూర్తిగా కరువైన ట్లు విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఇంత పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నటువంటి ఎగ్జిబిషన్ సొసైటీ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే… అత్య వసర వైద్య సేవలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను మరిచారు. ఒక ఘటన జరిగిన వెంటనే పట్టించు కోవాల్సిన ఎగ్జిబిషన్ సొసైటీ సందర్శకుల భద్రతను గాలికి కోదిలే సింది. అంతేకాకుండా ఎగ్జిబిషన్లో కనీస సౌకర్యాలు కరువైనట్లు తెలుస్తుంది. మంగళవారం మాత్రం ఒకరోజు ఎగ్జిబిషన్ బంద్ ఉన్నట్లు ప్రధాన గేటు వద్ద కరపత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ పున: ప్రారంభమయ్యేనా. ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన సందర్శ కులకు మాత్రం జనరేటర్ పాడయింది అని కొంత అంతరాయ లోపం ఉందని ఎగ్జిబిషన్ సొసైటీ కుంటి సాకులు చెప్పడం విడ్డూరం.

WhatsApp Image 2026 05 19 at 8.12.21 PM

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!