జిజిహెచ్ అభివృద్ధికి కృషి చేస్తా.. ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. రాములు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూలై 14: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జిజిహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎల్. రాములు బాధ్యతలు చేపట్టారు. ఇంచార్జ్ సూపరిండెం టెండ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ నాగమోహన్ హైద రాబాద్ కు బదిలీ అయిన విష యం తెలిసిందే. గతంలో సూపరింటెండెంట్ గా పని చేసి డాక్టర్ రాములు విధులు నిర్వ ర్తించారు. ఆర్థోపెడిక్
జిజిహెచ్ అభివృద్ధికి కృషి చేస్తా..
ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. రాములు

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూలై 14:
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జిజిహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎల్. రాములు బాధ్యతలు చేపట్టారు. ఇంచార్జ్ సూపరిండెం టెండ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ నాగమోహన్ హైద రాబాద్ కు బదిలీ అయిన విష యం తెలిసిందే. గతంలో సూపరింటెండెంట్ గా పని చేసి డాక్టర్ రాములు విధులు నిర్వ ర్తించారు. ఆర్థోపెడిక్ విభాగా ధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రాములకు ఇంచార్జ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ రాములుకు పూర్తి బాధ్యత లను అప్ప చెప్పుతూ డిఎంఈ ఉత్తర్వులు జారీ అయిన నేప థ్యంలో మంగళవారం జిజి హెచ్ లో ఇంచార్జ్ సూపరిం టెండెంట్ గా డాక్టర్ రాములు బాధ్యతలు చేపట్టారు.
జిజిహెచ్ అభివృద్ధికి కృషి చేస్తా..
ఇంచార్జ్ సూప రింటెండెంట్ డాక్టర్ ఎల్. రాములు

జిజిహెచ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఇంచార్జ్ సూప రింటెండెంట్ డాక్టర్ ఎల్. రాములు అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు చేపడతానని ఈ సందర్భంగా తెలిపారు.బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రాములకు జిజిహె చ్ డాక్టర్లు, సిబ్బంది, మెడి కల్ కాలేజి ప్రిన్సిపాల్ కృష్ణ మోహ న్, ఏడి సునీత, మెడికల్ కాలేజి సూపరింటెండెంట్ పెద్దోళ్ళ నాగరాజు లు శుభా కాంక్షలు తెలిపారు.













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *