కబురు న్యూస్ క్రైమ్,హైదరాబాద్,మార్చి 16 : హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకనగర్ సాయిబాబా ఆలయం వద్ద సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి దారుణ హత్య గురయ్యారు.సుదీర్ రెడ్డి హత్య నగరంలో పెను సంచలనం సృష్టించింది.చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న సుధీర్ రెడ్డి పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గుర్తు తెలియని దుండగులు సుదీర్ రెడ్డిని అడ్డగించి అందరు చూస్తుండగానే కత్తులతో పొడిచి చంపారు.ఈ ఘటన చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.ముందస్తు
కబురు న్యూస్ క్రైమ్,హైదరాబాద్,మార్చి 16 :
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకనగర్ సాయిబాబా ఆలయం వద్ద సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి దారుణ హత్య గురయ్యారు.సుదీర్ రెడ్డి హత్య నగరంలో పెను సంచలనం సృష్టించింది.చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న సుధీర్ రెడ్డి పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గుర్తు తెలియని దుండగులు సుదీర్ రెడ్డిని అడ్డగించి అందరు చూస్తుండగానే కత్తులతో పొడిచి చంపారు.ఈ ఘటన చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.ముందస్తు పథకం ప్రకారమే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ ద్వారా పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు..






















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *