విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి కాకతీయ ఇంజనీరింగ్ కళాశాలలో అట్టహాసంగా స్నాతకోత్సవం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 18: విద్యార్థులు అన్ని రంగా ల్లో ముందుంటూ తమ తమ సామర్థ్యాలను పెం పొందించుకొని ఆత్మవిశ్వా సం తో ఉన్నత శిఖరాల ను అధిరోహించాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి అన్నారు. గురు వారం నిజామాబాద్ లోకాకతీయ ఇంజనీరింగ్ మహిళ కళాశాలలో 202 2-2026 సంవత్స రంలో ఇంజనీరింగ్ పూర్తి

తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి

కాకతీయ ఇంజనీరింగ్ కళాశాలలో అట్టహాసంగా స్నాతకోత్సవం

kaka 1

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 18:

విద్యార్థులు అన్ని రంగా ల్లో ముందుంటూ తమ తమ సామర్థ్యాలను పెం పొందించుకొని ఆత్మవిశ్వా సం తో ఉన్నత శిఖరాల ను అధిరోహించాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి అన్నారు. గురు వారం నిజామాబాద్ లోకాకతీయ ఇంజనీరింగ్ మహిళ కళాశాలలో 202 2-2026 సంవత్స రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు శ్రీరామ గార్డెన్ లో పట్టభద్రుల దినోత్సవాన్ని అట్టహా సంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూ నివర్సిటి రిజిస్ట్రార్ ఫ్రోఫె సర్ ఎం. యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై విచ్చేసి విద్యా ర్థినులకు ఇంజనీ రింగ్ పట్టాలను అందజే శారు. ఈ వేధికగా కళా శాల డైరెక్టర్ “శ్రీ చెరుకూరి రజనికాంత ” విద్యార్థి నీలు, వారి తల్లిదండ్రు లను అభినందించారు.

మా కళాశాల నుండి 232 మంది విద్యార్థినీలు ఇంజ నీరింగ్ పట్టాలు పొందారు

కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ” చెరుకూరి రజనికాంత్

WhatsApp Image 2026 06 18 at 4.29.46 PM

ఈ విద్యా సంవత్సరంలో మా కళాశాల నుండి 232 మంది విధ్యార్థినిలు ఇంజనీరింగ్ పట్టాలు పొందారని కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ” చెరుకూరి రజనికాంత్ తెలిపారు
అదేవిధంగా చాలా మంది విధ్యార్థినిలు వివిధ సాప్స్ వేర్ కంపెనీలలో ఉద్యో గాలు సాధించడం కాకతీ య విద్యా సంస్థలకు ఎంతో గర్వకారణమని తెలిపారు.

ఏరంగంలో ఉన్న కళాశా లకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సెల్యకూమార్

కళాశాల నుండి పట్టాలు పొందిన విద్యార్థినీలు ఏరంగంలో ఉన్న కళాశా లకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ సెల్యకూమార్ రాజా తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఎస్టేట్ మెనేజర్ నాగేశ్వర్రావు, వైస్ ప్రిన్సి పాల్ జి. సాయారెడ్డి, వివిధ శాఖల అధిపతు లు, కళాశాల సిబ్బంది, విద్యార్థినీలు వారి తల్లిదం డ్రులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026 06 18 at 4.29.45 PM
111

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!