ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ అనేక ఆశ్రమాలను నెలకొల్పడమే కాకుండా భా రతీయ సంస్కృతి ఉట్టిపడేలాకార్యక్రమాలు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 20: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన మంది రంలో అడుగు పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తెలి పారు.ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ అనేక ఆశ్రమాలను నెలకొల్ప డమే కాకుండా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు.ఆర్ట్ ఆఫ్
ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ అనేక ఆశ్రమాలను నెలకొల్పడమే కాకుండా భా రతీయ సంస్కృతి ఉట్టిపడేలా
కార్యక్రమాలు..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 20:
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన మంది రంలో అడుగు పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తెలి పారు.ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ అనేక ఆశ్రమాలను నెలకొల్ప డమే కాకుండా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు.ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ నేతృ త్వంలో బెంగు ళూరులో కొనసాగుతున్న 45వ వార్షికోత్సవ వేడుకల్లో బుధవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ధ్యానం, యోగ, సత్సంగ్, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. వార్షికోత్సవ వేడుకలతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ 70 వ జన్మది నోత్సవ వేడుకలు అంగ రంగ వైభవంగా నిర్వహి స్తున్నారన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో 10వేలకు పైగా కేంద్రాలను నడిపిస్తూ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక వైపు నడిపిస్తున్న సంస్థ అని కొనియాడారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకల్లో పాల్గొని ధ్యాన మందిరాన్ని ప్రారం భించారని చెప్పారు.



















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *