మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి

ఎంపీ ధర్మపురి అరవింద్ భారత్​ రోజ్​గార్​ యోజన లబ్ధిదారులకు నగరంలో ప్రోత్సాహక నిధుల అందజేత ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 19: ప్రధానమంత్రి మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందు తుందని ఎంపీ ధర్మ పురి అరవింద్ అన్నారు. దేశం లో అత్య ధిక కాలం పాల న చేసిన ప్రధానుల్లో మోదీ ముందు వరుసలో నిలిచా రనీ ఎంపీ అన్నారు. మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో పురోగమి స్తోంద

ఎంపీ ధర్మపురి అరవింద్

భారత్​ రోజ్​గార్​ యోజన లబ్ధిదారులకు నగరంలో ప్రోత్సాహక నిధుల అందజేత

WhatsApp Image 2026 06 19 at 8.35.45 PM 2

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 19:

ప్రధానమంత్రి మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందు తుందని ఎంపీ ధర్మ పురి అరవింద్ అన్నారు. దేశం లో అత్య ధిక కాలం పాల న చేసిన ప్రధానుల్లో మోదీ ముందు వరుసలో నిలిచా రనీ ఎంపీ అన్నారు. మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో పురోగమి స్తోంద ని స్పష్టం చేశారు. శుక్రవా రం నిజామాబాద్ నగరం లోని నిఖిల్ సాయి ఇంట ర్నేషనల్ వేణు మాల్ లో నిర్వహించినప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన” కార్యక్ర మానికి ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ప్రధాన మంత్రి వికసిత్​ భారత్​ రోజ్​గార్​ యోజన లబ్ధిదా రులకు నగరంలో ప్రోత్సాహక నిధులను ఎంపీ అంద జేశారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మ పురి అరవింద్ మాట్లా డారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ర్చువల్ గా ప్రారం భించిన ఈ కార్యక్రమంలో నిజా మాబాద్‌లో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధుల పంపిణీ కార్యక్ర మంలో పాల్గొనడం ఆనం దంగా ఉందన్నారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశ యువ తకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని ఎంపీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం ఎంతో మంది యువతకు ఆసరా గా నిలుస్తోందని.. ఉపాధి అవకాశాలు కల్పిస్తుంద న్నారు. అలాగే కేంద్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో దేశం లో, రాష్ట్రంలో అమలవు తున్న అనేక పథకాల ద్వా రా లబ్ధిపొందుతున్న వా రు ఆనందంగా ఉన్నార న్నారు.

WhatsApp Image 2026 06 19 at 8.35.45 PM 1

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!