అధికారి మారిన…పేరు మారలే

👉నాగజ్యోతి అధికారి బదిలీ అయిన… 👉జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 20: అధికారి మారిన సమాచా ర హక్కు చట్టం బోర్డుపై పేరు మారని ఘటన నిజా మాబాద్ జిల్లా కేంద్రం లోని విద్యాశాఖ కార్యా లయంలో చోటుచేసు కుం ది. ప్రభుత్వ కార్యాల యా లకు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందిం చేందుకు ప్రతి శాఖ కార్యా

👉నాగజ్యోతి అధికారి బదిలీ అయిన…

👉జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం…

WhatsApp Image 2026 06 20 at 2.30.35 PM 3

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 20:

అధికారి మారిన సమాచా ర హక్కు చట్టం బోర్డుపై పేరు మారని ఘటన నిజా మాబాద్ జిల్లా కేంద్రం లోని విద్యాశాఖ కార్యా లయంలో చోటుచేసు కుం ది. ప్రభుత్వ కార్యాల యా లకు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందిం చేందుకు ప్రతి శాఖ కార్యా లయంలో ఆ శాఖ కు సం బంధించి అధికారుల పేరు హోదా ఫోన్ నెంబర్ పూర్తి వివరాలను సమాచార హక్కు చట్టం బోర్డుపై ప్రద ర్శించాల్సి ఉంటుంది. ప్రతి ప్రభుత్వ శాఖ కార్యా లయంలో సమాచార హ క్కు బోర్డు పై అధికారుల వివరాలు ఉంటాయి. కానీ అందుకు భిన్నంగా ఏకం గా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో గల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న నాగజ్యోతి అధికారి బదిలీ అయింది. అధికారి మారి రోజులు గడుస్తున్న ఇప్పటివరకు సమాచార హక్కు బోర్డుపై పేరు మార్చకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. ఆ అధికారి స్థానంలో ఇతర అధికారి ఎవరైనా బాధ్యతలు చేపట్టారా? లేదా ఆ బాధ్యతలను ఎవరికైనా అప్పచెప్పారా? వారి పేరుని సమాచార హక్కు చట్టం బోర్డుపై నమోదు చేయాలి. లేదా బదిలీ అయినా ఆ అధి కారి పేరునైనా తీసివే యాలి. ఎందుకంటేఈ విద్యా సంవత్సరం ప్రారం భం సందర్భంగా వివిధ సమస్యలపై విద్యాశాఖ కార్యాలయానికి వచ్చే వారు ఎవరికి ఫోన్ చేయా లో తికమక మయ్యే పరి స్థితి నెలకొంది.

అధికారుల నిర్లక్ష్యం!

నిర్లక్ష్యానికి తావివ్వొద్దని పదేపదే చెప్పే జిల్లా వి ద్యా శాఖ కార్యాలయం లోనే ఈ పరిస్థితి నెలకొం టే… మండల స్థాయి కా ర్యాలయాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఇట్టే అర్థమవుతుంది? ఏది ఏమైనప్పటికీ ఏకంగా జిల్లా విద్యా శాఖ కార్యా లయంలో అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారుల తీరు మారేనా!

WhatsApp Image 2026 06 20 at 2.30.35 PM 2

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!