అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి .. అర్బన్ పై ఎందుకు కక్ష జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయింపు పై లో సీఎం ను కలుస్తాం.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం.. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్)23: కాంగ్రెస్ నాయకులకు పదవులే ముఖ్యమా… ప్రజా సమస్యలు పట్టవా అని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారా య ప్రశ్నించారు.ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవ త్సరాలు గడిచినా ఒక్క రూపాయి నిధులు
అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి ..
అర్బన్ పై ఎందుకు కక్ష
జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయింపు పై లో సీఎం ను కలుస్తాం..
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం..
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్)23:
కాంగ్రెస్ నాయకులకు పదవులే ముఖ్యమా… ప్రజా సమస్యలు పట్టవా అని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారా య ప్రశ్నించారు.ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవ త్సరాలు గడిచినా ఒక్క రూపాయి నిధులు ఇవ్వ డం లేదని విమర్శించారు. జిల్లాపై కక్షపూరితంగా వ్య వహరిస్తుందని ప్రజలను మభ్యపెడుతూ ముందుకు సాగుతుందన్నారు.అర్బన్ అభివృద్ధికి నిధులు ఇ వ్వండి.. లేదా రాజీనా మా చేయాలని అర్బన్ ఎమ్మె ల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా డిమాం డ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే మాట్లా డుతూ… వైఎస్ఆ ర్, డీఎస్ మాదిరిగా.. రేవంత్ రెడ్డి, మహేష్ కు మార్ గౌడ్ జోడీ లక్కీ అం టున్నారు.కానీ..కేవలం జేబులు నింపడానికి జోడీ కలిసిందన్నారు. అర్బన్ విషయంలో అనేక సార్లు మంత్రులను, అధికారుల ను కలిసి వినతులు అం దించినా..లాభం లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వ పెద్దలు జిల్లాలో అనేక మంది ఉన్నా..నిధులు తేవడంలో విఫలమ య్యా రని ఆరోపించారు.ఖమ్మం, కరీంనగర్, వరంగల్ కు వోఆర్ఆర్ మంజూరు చేశారు కానీ నిజామాబాద్ పై చిన్నచూపు ఎందుకని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ము న్సిపల్ ఎన్నికలకు ముం దు ఫిబ్రవరిలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి ఓఆర్ఆర్ తీసు కొస్తానంటూ ప్రకటించార ని గుర్తు చేశారు.రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్దే.. పిసిసి ప్రెసిడెంట్ జిల్లా వాసి, ఇద్దరు ప్రభుత్వ సలహా దారులు, చైర్మన్లు ఉ న్నారు..రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చెందిన వ్యక్తే అయినా … నగరానికి రింగురోడ్డు తేలేకపోయా రని విమర్శించారు. సీఎం వైయస్సార్ సమయంలోనే జిల్లాకు 52 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ప్రణాళిక సిద్ధ మైందన్నారు. ఏళ్లు గడు స్తున్న పూర్తి కావడం లేదు అన్నారు. కేవలం 11 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు ను 12 ఏళ్లుగా పూర్తి చేయకుండా నత్తనడకన నడిపిస్తున్నారని విమర్శిం చారు. అలాగే ఖమ్మం, వరంగల్, కరీంనగర్కు ఆయా అభివృద్ధి పనుల కోసం 5,620 కోట్లు నిధులు వచ్చాయన్నారు. రాష్ట్ర వాటాతో నిధులు సమకూరాయని, కానీ నిజామాబాద్కు మాత్రం విస్మరించారన్నారు.నిజామాబాద్ అర్బన్ లో 30 ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ అటకెక్కిందని, స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. కళాభారతి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లు అసంపూ ర్తిగా మిగిలిపోయాయని చెప్పారు. కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవ డంతో నిలిచిపోయాయని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు నిండుగా వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని ఆరోపిం చారు. ఇలాగే కొనసాగితే బిజెపి పోరాటం ఉదృతం చేస్తుందన్నారు. వచ్చే వారంలో సీఎంని కలు స్తానని, స్పందించకపోతే తమ సత్తా చాటుతామ న్నారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీనా రాయణ, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేట ర్లు న్యాలం సునీత రాజు, మఠం పవన్, చింతకాయ ల రాజేందర్, కల్పే చిరంజీవి, జగదీష్ కులకర్ణి, పసునూరి రాము మండల అధ్యక్షులు ఇప్పకాయల కిషోర్, భూపతి పాల్గొన్నారు.




















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *