వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఉమ్మడి జిల్లా అధికారులకుఫోన్ లో సమీక్ష ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: పంటల సీజన్ ప్రారంభ మైనందున రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా.. నాణ్యమైన విత్తనాల అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలనీ వ్యవ సాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ సూచిం చారు. సోమవారం గడుగు గంగాధర్ ఉమ్మడి జిల్లాల వ్యవసాయ అధికారులతో విత్తనాలు ఎరువులు తది తర విషయాలపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా

వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్
ఉమ్మడి జిల్లా అధికారులకుఫోన్ లో సమీక్ష
ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15:
పంటల సీజన్ ప్రారంభ మైనందున రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా.. నాణ్యమైన విత్తనాల అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలనీ వ్యవ సాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ సూచిం చారు. సోమవారం గడుగు గంగాధర్ ఉమ్మడి జిల్లాల వ్యవసాయ అధికారులతో విత్తనాలు ఎరువులు తది తర విషయాలపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ మాట్లా డారు. నిజామాబాద్ కామారెడ్డి లు జిల్లాలో రాష్ట్రాని సరిహద్దులో ఉండడం వల్ల పక్కనే ఉన్న మహారాష్ట్ర,కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు జిల్లాకు సరఫరా అవుతు న్నాయన్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే విత్తనాలు తక్కువ ధర ఉండటంతో వ్యాపారులు రైతులకు ఈ విత్తనాలను అంటగట్టుతున్నారన్నారు. ప్రభుత్వం పంట మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పినప్పటి కివ్యవసాయ అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం సరైనది కాదన్నారు. రైతులు వరి పంటకు ప్రత్యామ్నా యం గా వాణిజ్య పంటలు పం డించాలని ఆయన సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందా ల్సిన అవసరం లేదన్నా రు. రైతులకు యూరియా యాప్ పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధి కారులదేననీ అన్నారు. పంట పండించడంలో యూరియాను తగ్గించా లని రైతులకు ఆయన సూచించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మకాలు చేస్తున్న 10దుకాణాలపై కేసులు నమోదు చేశామ ని ఆయన అన్నారు. నకిలీ విత్తనాలు కొనుగో లు చేసిన రైతులు పెట్టు బడి తో పాటు తమ శ్రమ ను కూడా నష్టపోవాల్సి వస్తుందని ఆయన ఆవే దన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యాపారుల పట్ల అధి కారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు









Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *