సంగారెడ్డిలో డ్రగ్స్ కలకలం... అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.6.5 కోట్ల వరకు అంచనా... పచ్చని చేల చాటున..తండా నీడన..గుట్టుగా సాగుతున్న గరళాల వ్యాపారం... యువత ప్రాణాలను పీల్చేసే మహమ్మారి... సంగారెడ్డిలోని మారుమూల ప్రాంత తాండాలో డ్రగ్స్ తయారీ... మహారాష్ట్ర ఖాకీలు ఉగ్రులై ఉరికారు,మెరుపు దాడితో ఆ గుట్టును రట్టు చేశారు... కోట్ల విలువైన డ్రగ్స్ రక్కసి కోరలు విరిచారు... చీకటి సామ్రాజ్యపు మూలాలను కదిలించారు... సరిహద్దులు దాటి వచ్చి రక్షించిన రక్షకులు... కబురు న్యూస్,సంగారెడ్డి, జూన్ 03 :
- సంగారెడ్డిలో డ్రగ్స్ కలకలం…
- అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.6.5 కోట్ల వరకు అంచనా…
- పచ్చని చేల చాటున..తండా నీడన..గుట్టుగా సాగుతున్న గరళాల వ్యాపారం…
- యువత ప్రాణాలను పీల్చేసే మహమ్మారి…
- సంగారెడ్డిలోని మారుమూల ప్రాంత తాండాలో డ్రగ్స్ తయారీ…
- మహారాష్ట్ర ఖాకీలు ఉగ్రులై ఉరికారు,మెరుపు దాడితో ఆ గుట్టును రట్టు చేశారు…
- కోట్ల విలువైన డ్రగ్స్ రక్కసి కోరలు విరిచారు…
- చీకటి సామ్రాజ్యపు మూలాలను కదిలించారు…
- సరిహద్దులు దాటి వచ్చి రక్షించిన రక్షకులు…
కబురు న్యూస్,సంగారెడ్డి, జూన్ 03 :
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పీచేర్యాగడి తండాలోని రెండు ఫామ్‌హౌస్‌లపై మహారాష్ట్ర (థానే) పోలీసులు జూన్ 3,2026న మెరుపు దాడి చేసి అంతర్రాష్ట్ర డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని భగ్నం చేశారు.రూ.6.5 కోట్ల విలువైన మూడు కేజీల మెఫెడ్రోన్ (ఎండి) డ్రగ్స్,ముడిసరుకును స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
*గుట్టు రట్టు..!!*
మారుమూల గ్రామమైన పోలీసులు బట్టబయలు చేశారు.ఈ ఆపరేషన్ స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
*మూడు కిలోల మెఫెడ్రోన్,డ్రగ్స్ తయారీకి వాడే ముడిపదార్థాలను సీజ్..*
మెఫెడ్రోన్, డ్రగ్స్ తయారీకి వాడే అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.6.5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలు ముంబై నుంచి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు.మారుమూల ఫామ్‌హౌస్‌ను అడ్డగా మార్చుకుని,డ్రగ్స్ తయారు చేసి,వాటిని ముంబైతో పాటు ఇతర మెట్రో నగరాలకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు.ఈ అక్రమ డ్రగ్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ముంబైకి తీసుకెళ్లారు.










Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *