రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలి.

బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.. నేత్రపర్వంగా టీఎన్జీవోస్ బోనాల మహోత్సవం పోతరాజుల నృత్యాలతో డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా బోనాల ఊరేగింపు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) ఆగస్టు 5: రాష్ట్ర ప్రజలందరికీ సం పూర్ణ ఆయురారోగ్యాల ను ప్రసాదించి సుఖశాం తులుతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెం దాలని అమ్మవారిని టీపీ సీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్

బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్..

నేత్రపర్వంగా టీఎన్జీవోస్ బోనాల మహోత్సవం

పోతరాజుల నృత్యాలతో డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా బోనాల ఊరేగింపు..

WhatsApp Image 2026 08 05 at 8.19.58 PM 1

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) ఆగస్టు 5:

రాష్ట్ర ప్రజలందరికీ సం పూర్ణ ఆయురారోగ్యాల ను ప్రసాదించి సుఖశాం తులుతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెం దాలని అమ్మవారిని టీపీ సీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వేడుకున్నారు.బోనాల పండుగ తెలంగాణ సం స్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి వేడుకలు సమాజంలో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.బుధవారంనిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరే ట్ ప్రాంగణం వద్ద శ్రీనవదుర్గ మాత ఆల యంలో టీఎన్జీవోస్ ఆధ్వ ర్యంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్అధ్యక్షతన టీఎన్జీవో బోనాల మహోత్సవము నేత్రపర్వంగా నిర్వహించా రు.ఈకార్యక్రమానికి టిపి సిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, అడిషనల్ కలెక్టర్ భుజం గరావు, కార్పొరేషన్ చైర్మ న్లు కేశ వేణు, శేఖర్ గౌడ్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, దయాకర్ గౌడ్, మాజీ మేయర్ ధర్మ పురి సంజయ్ లుముఖ్య అతిథులుగా హాజరయ్యా రు.

అంగరంగ వైభవంగా..

పోతరాజుల విన్యాసాలు, నాని యాదవ్ నృత్యాల తో బోనాల ఊరేగింపు నిర్వహించారు. నవదుర్గ మాత ఆలయంలో అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో బోనా లను సమర్పించి, మొక్కు లు సమర్పించుకున్నారు.అనంతరం మీడియాను ఉద్దేశించి, ముఖ్య అతి థులు మాట్లాడారు. ఉద్యో గుల సమస్యలపై ఎప్ప టికప్పుడు స్పందిస్తూనే, సమాజ సేవలో మేము సైతం ముందుంటు న్నామ న్న టిఎన్జీవోలు ఆధ్యా త్మిక కార్యక్రమంలో భాగం గా,అంగరంగ వైభవంగా బోనాల మహోత్సవాన్ని నిర్వహించడం అభినం దనీయమని, టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యద ర్శులను కార్యవర్గ బృం దాన్ని అభినందిం
చారు.

అతిధులకు టీఎన్జీవోస్ సన్మానం..

బోనాల మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు టీఎ న్జీవోస్ పక్షాన దీక్ష వస్త్రం చే సన్మానించి, శ్రీ నవ దుర్గా మాత అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు… ఆధ్యాత్మిక కార్యక్రమానికి వీరితోపాటు జిల్లా వైద్యా ధికారిని రాజశ్రీ , టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుసతీష్ జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి నిరంజన్ గౌడ్ లను సన్మా నించారు. అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శు లు జాకీర్ హుస్సేన్, మా రుతి, జ్ఞానేశ్వర్ రెడ్డి శ్రీని వాస్, శశికాంత్ రెడ్డి, విశా ల్ ,సృజన్ కుమార్,సా యి కుమార్ గౌడ్, ప్రవీణ్ రాజ్, సాయికృష్ణ ,సర్వే స్పెషల్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సూర్య ప్రకా ష్, నగేష్, జిల్లా ఉపాధ్య క్షులు సంజీవయ్య, శ్రీని వాస్,శివకుమార్ ,పద్మ, సునీత, జాఫర్ హుస్సేన్, మాణిక్యం ,జిల్లా కార్యవర్గ సభ్యులు గీతారెడ్డి, ప్రకా ష్, విశాల్ రాజేశ్వర్, గంగ రాజు, సునీల్ నరసిం హస్వామి, స్వామి, విజ యలక్ష్మి, గురుచర ణ్ ,కుంట శ్రీనివాస్, భూ మయ్య, శ్రీవేణి,మంగమ్మ రవి,వినయ్ రాజ్,శర ణ్య ,కిషోర్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు రమన్ రెడ్డి ,ప్రశాంత్, అన్ని శాఖల ఫోరం అధ్య క్ష, కార్యదర్శులు అన్ని శాఖల ఉద్యోగులు ము ఖ్యంగా మహిళా ఉద్యోగ సోదరీమణులు, ఉన్నతా ధికారులు, జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.

WhatsApp Image 2026 08 05 at 8.19.59 PM

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!