థ్రోంబోటిక్ థ్రోంబోసైటో.. ప్రాణాంతకమైన మెడికల్ ఎమర్జెన్సీ తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడిన యశోద వైద్యులు.. యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమ టాలజిస్ట్ & బిఎంటి ఫిజీషియన్..డాక్టర్ జి. విక్రమ్ కుమార్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై14: థ్రోంబోటిక్ థ్రోంబోసైటో పెనిక్ పర్పురా అనేది ప్రాణాంతక మైన మెడికల్ ఎమర్జెన్సీ అని సోమాజి గూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమ టాలజిస్ట్ & బిఎంటి ఫిజీషి యన్, డాక్టర్ జి. విక్రమ్ కుమార్
థ్రోంబోటిక్ థ్రోంబోసైటో.. ప్రాణాంతకమైన మెడికల్ ఎమర్జెన్సీ
తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడిన యశోద వైద్యులు..
యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమ టాలజిస్ట్ & బిఎంటి ఫిజీషియన్..
డాక్టర్ జి. విక్రమ్ కుమార్


ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై14:
థ్రోంబోటిక్ థ్రోంబోసైటో పెనిక్ పర్పురా అనేది ప్రాణాంతక మైన మెడికల్ ఎమర్జెన్సీ అని సోమాజి గూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమ టాలజిస్ట్ & బిఎంటి ఫిజీషి యన్, డాక్టర్ జి. విక్రమ్ కుమార్ అన్నారు. ప్రాణాం తకమైన వ్యాధి బారిన పడ్డ గర్భిణీ కి యశోద ఆసుపత్రి వైద్యులు ప్రత్యే క చికిత్స అందించి తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడా రు. గర్భధారణ సమయం లో తల్లి,బిడ్డ ఇద్దరినీ రక్షిం చడానికి, ప్రాణాపాయం నుండి కాపాడటానికి, వ్యాధిని ముందుగా గుర్తిం చడం, వేగంగా నిర్ధారించ డం తక్షణం థెరప్యూటిక్ ప్లాస్మా ఎక్స్ఛేంజ్ ప్రారం భించడం చాలా ముఖ్య మన్నారు. సకాలంలో నిపుణుల జోక్యం, సమ న్వయంతో కూడిన మల్టీ డిసిప్లినరీ కేర్ విజయవం తమైన ఫలితాలను సాధించడం లో ఎంత ముఖ్య మో ఈ కేసు స్పష్టం చేస్తుందన్నారు. నిజామాబాద్ కు చెందిన ఒక గర్భిణీ థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా (టీటిపి)అనే అరుదైన, ప్రాణాంతక రక్త సంబంధి త వ్యాధితో బాధపడు తోంది. రోగి అత్యంత విష మ పరిస్థితిలో సోమాజి గూడలోని యశోద హాస్పి టల్ కి చికిత్స కోసం వచ్చారు. ఆసుపత్రిలోని మల్టీడిసిప్లినరీ బృందం వేగంగా స్పందించి వ్యా ధిని నిర్ధారించింది. తక్షణ మే అత్యవసర చికిత్సను అందించి, తల్లి గర్భస్థ శిశువు ఇద్దరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా భద్రత కల్పించారు. మంగళవారం నిజామా బాద్ నగంలోని ప్రగతి నగర్ లో గల యశోద హెల్త్ సెంటర్లో నిర్వహించి న విలేకరుల సమావేశం లో డాక్టర్ విక్రమ్ కుమార్ మాట్లాడారు. టీటీపీ అనేది ఒక అరుదైన రక్త సంబంధ వ్యాధి, ఇందులో శరీరం అంతటా చిన్న చిన్న రక్త పు గడ్డలు ఏర్పడతాయ న్నారు. ప్లేట్లెట్ కౌంట్ తీవ్రంగా పడిపోవడం, ఎర్ర రక్త కణాలు నాశనం కావడం, మెదడు, మూత్రపిం డాలు, గుండె వంటి ము ఖ్యమైన అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందన్నారు.గర్భధారణ సమయంలో ఇతర సమస్యల లక్షణాలు, ఈ వ్యాధి లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల, ఈ వ్యాధి ని గుర్తించడం సవాలుతో కూడుకున్నదన్నారు.వ్యాధిని త్వరగా గుర్తించడం మరింత కీలకమన్నారు. సోమాజిగూడ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన గర్భిణీని హెమటాల జీ బృందం వెంటనే వ్యాధి ని నిర్ధారించి, టిటిపి కి అంత ర్జాతీ యంగా ఆమో దించ బడిన అత్యుత్తమ చికిత్స అయిన థెరప్యూటిక్ ప్లా స్మా ఎక్స్ఛేంజ్ (ప్లాస్మా ఫెరిసి స్) ను, కార్టికోస్టెరా యిడ్ థెరపీతో కలిపి వెం టనే ప్రారంభించిందనీ డాక్టర్ తెలిపారు. పేషేంట్ ఈ చికిత్సకు అద్భుతం గా స్పందించారు. ఆమె ప్లేట్ లెట్ కౌంట్ వేగంగా కోలుకుంది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ గత మూ డు దశాబ్దాలుగా వైవిధ్య మైన వైద్య అవస రాలు కలిగిన ప్రజలకు నాణ్య మైన ఆరోగ్య సేవలను అందిస్తోందన్నారు.హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ సోమాజిగూడ, సికింద్రాబాద్, మలకేట్, హైటెక్ సిటీలలో 4 స్వతం త్ర ఆసుపత్రులు ఉన్నాయ న్నారు. యశోద ఆసుప త్రిలో ప్రత్యేక వైద్య సేవల ను సద్వినియోగం చేసుకో వాలని డాక్టర్ కోరారు.













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *