మేమింతే!

అంతా మా ఇష్టం అధికారులు బదిలీ అయితే వెంటనే బోర్డుపై పేరు మార్చాల్సిన బాధ్యత లేదా! మాకేమీ పట్టనట్లు అధికారుల తీరు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. అధికారు లు బదిలీ అయిన వెంటనే సమాచార బోర్డుపై మా ర్పు చేయాల్సిన బాధ్యత ను మరిచారు. సమాచార బోర్డుపై అధికారుల పేర్లు మార్చని ఘటనపై కబు రు దినపత్రికలో కథనం ప్రచురి

అంతా మా ఇష్టం

అధికారులు బదిలీ అయితే వెంటనే బోర్డుపై పేరు మార్చాల్సిన బాధ్యత లేదా!

మాకేమీ పట్టనట్లు అధికారుల తీరు..

WhatsApp Image 2026 07 03 at 1.41.34 PM

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3:

నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. అధికారు లు బదిలీ అయిన వెంటనే సమాచార బోర్డుపై మా ర్పు చేయాల్సిన బాధ్యత ను మరిచారు. సమాచార బోర్డుపై అధికారుల పేర్లు మార్చని ఘటనపై కబు రు దినపత్రికలో కథనం ప్రచురి తమై కార్పోరేషన్ కమి షనర్ దృష్టికి తీసుకె ళ్లిన…. అధికారుల్లో చల నం లేదు. వివిధ సమస్య లపై నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చే ప్రజలకు అధికారుల వివరాలు తెలిసేదెలా?.. అధికారులు బదిలీ అయి నెలలు గడిచిన మాకేమీ పట్టనట్లు అధికారుల తీ రు చర్చ నియాంశమవు తుంది. అధికారుల పేర్లు మార్చని విషయమై ‘కబురు న్యూస్ లైన్’ అధికారికి పలుమార్లు ఫో న్లో సంప్రదించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కార్పొరేషన్ కార్యాలయంలో అధికా రులకు క్షణం తీరిక లేకుం డా పోయింది. ఈ లెక్కన అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి.. సమాచార బోర్డుపై అధికారుల పేరు మార్చేనా వేచి చూడాల్సిందే మరి!

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!