ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..
- తెలంగాణ, పాలిటిక్స్
- March 23, 2026
జిల్లాలోని ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు పై దృష్టి సారించాలి.. పసుపు బోర్డ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్.. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 18: తెలంగాణలో విశ్వవి ద్యాలయాల పరిస్థితి దారుణంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ గవర్నర్, మాజీ కేంద్రమం త్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గురువారం బం డారు దత్తాత్రేయ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ నివాసానికి
READ MOREతెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి కాకతీయ ఇంజనీరింగ్ కళాశాలలో అట్టహాసంగా స్నాతకోత్సవం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 18: విద్యార్థులు అన్ని రంగా ల్లో ముందుంటూ తమ తమ సామర్థ్యాలను పెం పొందించుకొని ఆత్మవిశ్వా సం తో ఉన్నత శిఖరాల ను అధిరోహించాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి అన్నారు. గురు వారం నిజామాబాద్ లోకాకతీయ ఇంజనీరింగ్ మహిళ కళాశాలలో 202 2-2026 సంవత్స రంలో ఇంజనీరింగ్ పూర్తి
READ MOREసుమారు రూ5 కోట్ల వ్యయం తో జిల్లాలో ముస్తాబైన ఆర్మూర్ అరణ్య పార్క్ వన మహోత్సవంలో భాగంగా నేడు అట్టహా సంగా వర్చువల్ లో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 17: అటవీ సంరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది. సుమారు రూ5 కోట్ల వ్యయంతో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఆర్మూర్ అరణ్య పార్క్ ప్రత్యేకంగా రూపు దిద్దుకుంది. ప్రజల కోసం పచ్చని ప్రదేశాలను
READ MOREబయట గేటు మాత్రం అంధకారంలో.. లోపల ఎగ్జిబిషన్ కార్యాలయం విద్యుత్ కాంతులతో… విద్యార్థులకు ఇబ్బందులు కలిగేలా సొసైటీ వ్యవహారం ఎగ్జిబిషన్ సొసైటీ పై ఫిర్యాదు వెళ్లినట్టు సమాచారం.. నీట్ పరీక్ష సమీపిస్తున్న వేళ.. అప్పటివరకైనా కళాశాల గ్రౌండ్ ఖాళీ చేసేనా? ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16: ఎవరు ఏం చెప్పినా ఎగ్జిబి షన్ సొసైటీ తీరులో ఎ లాంటి మార్పు రావడం లేదు. పాలిటెక్నిక్ కళా శాల మైదానంలో కొన సాగుతున్న ఎగ్జిబిషన్ఈ
READ MORE