అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తాం

పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షులుగా మైసరి సంతోష్ ఎన్నిక.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) 19:నిజామాబాద్ పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపారు. ఆదివారం నగరంలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో జిల్లా అసో సియేషన్, ఎన్నికల అధి కారుల ఆధ్వర్యంలో అర్బన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి కోశాధికారి పదవులకు గాను ఆదివారం ఎన్నిక నిర్వ

పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

అధ్యక్షులుగా మైసరి సంతోష్ ఎన్నిక..

WhatsApp Image 2026 07 19 at 9.53.53 PM 1

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) 19:
నిజామాబాద్ పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపారు. ఆదివారం నగరంలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో జిల్లా అసో సియేషన్, ఎన్నికల అధి కారుల ఆధ్వర్యంలో అర్బన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి కోశాధికారి పదవులకు గాను ఆదివారం ఎన్నిక నిర్వ హించారు. అర్బన్ అసోసియేషన్ కు గాను మొత్తం సుమారు 470 ఓట్లకు గా ను 317 మాత్రమే ఓట్లు పోలయ్యాయి.

బరిలో నిలిచిన అభ్యర్థులు

అధ్యక్ష పదవికి మైసరి సంతోష్ -వాల రవీందర్ రావు, కార్యదర్శులుగా మాదాసు మల్లేష్- మామి డి రాజశేఖర్, కోశాధికారు లుగా బేతుగంగాధర్- బత్తుల మురళిలు బరిలో నిలిచారు.

గెలుపొందిన అభ్యర్థులు

అధ్యక్ష అభ్యర్థులలో మైసరి సంతోష్ కు 207 ఓట్లు పడడంతో వాల రవీందర్రావుకు 110 ఓట్లు మాత్రమే వచ్చాయి. అధ్యక్ష పదవికి ప్రత్యర్థి పై 97 ఓట్ల తేడతో మైసరి సంతోష్ ఘన విజయం సాధించారు. కార్యదర్శిగా మాదాస్ మల్లేష్, కోశా ధికారిగా బేతు గంగాధర్ లు గెలుపొందారు.ఈ కార్యక్రమంలో జిల్లా కెమి స్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియే షన్ జిల్లా అధ్యక్షులు నల్ల మధుసూదన్, కార్యదర్శి బీర్కూరు సుధాకర్, కోశా ధికారి మోర సాయిలు, జిల్లా ఆర్గనైజింగ్ కార్య దర్శి సీనియర్ కెమిస్ట్రీ వినోద్ గౌడ్,పట్టణ కమిటీ ప్రస్తుత అధ్యక్షులు అల సాని శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026 07 19 at 9.53.54 PM 2

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!