Author's Posts

  • అధికారి మారిన…పేరు మారలే0

    👉నాగజ్యోతి అధికారి బదిలీ అయిన… 👉జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 20: అధికారి మారిన సమాచా ర హక్కు చట్టం బోర్డుపై పేరు మారని ఘటన నిజా మాబాద్ జిల్లా కేంద్రం లోని విద్యాశాఖ కార్యా లయంలో చోటుచేసు కుం ది. ప్రభుత్వ కార్యాల యా లకు వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందిం చేందుకు ప్రతి శాఖ కార్యా

    READ MORE
  • కమిషన్లు బంజేసి… పనులు పూర్తి చేయుండ్రి0

    ఏ మొఖం పెట్టుకొని నిజామాబాద్ లో తిరు గుతుండ్రు జిల్లాకు అతి ముఖ్యమైన ప్రాజెక్టుపై ఇంత నిర్లక్ష్యమా? మాధవ నగర్ ఆర్ఓబి పనులకు నిధుల జాప్యం పై మహేష్ కుమార్ గౌడ్ సుదర్శన్ రెడ్డి ,రూరల్ ఎమ్మెల్యే పై మండి పడ్డ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్ఓబి వద్ద ఎంపీ సెల్ఫీ వీడియో.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 19: కాంగ్రెస్ ప్రభుత్వం జర కమీషన్లు బంద్ చేసి ఆర్ఓబి నిర్మాణ పనులను వెం

    READ MORE
  • మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి0

    ఎంపీ ధర్మపురి అరవింద్ భారత్​ రోజ్​గార్​ యోజన లబ్ధిదారులకు నగరంలో ప్రోత్సాహక నిధుల అందజేత ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 19: ప్రధానమంత్రి మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందు తుందని ఎంపీ ధర్మ పురి అరవింద్ అన్నారు. దేశం లో అత్య ధిక కాలం పాల న చేసిన ప్రధానుల్లో మోదీ ముందు వరుసలో నిలిచా రనీ ఎంపీ అన్నారు. మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో పురోగమి స్తోంద

    READ MORE
  • అట్టహాసంగా అరణ్య అర్బన్ పార్కు వర్చువల్ ప్రారంభోత్సవం0

    పార్కును ప్రారంభించిన సీఎం పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్)జూన్ 18 : నిజామాబాద్ నగర శివారులో గల మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అరణ్య అర్బన్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో గురువారం గుర్రంగూడ నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కన్జర్వేటర్

    READ MORE
error: Content is protected !!