నేడు ఇందూర్ కు చాగంటి కోటేశ్వర్ రావు రాక

గోసేవ విశిష్టతను చాటిచెప్పే అద్భుత ఆధ్యాత్మిక ప్రవచన మహోత్సవం నేడు భూమారెడ్డి కన్వెన్షన్ హల్ లో చాగంటి అమృతవాణి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై23: నేడు ఇందూర్ కు ప్రముఖ పౌరాణిక వక్త, ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వర రావు రానున్నారు. గోమా త రక్షణ – మన ధర్మం.. మన కర్తవ్యం..గోమాత మహిమను, గోసేవ విశిష్ట తను చాటిచెప్పే అద్భుత ఆధ్యాత్మిక ప్రవచన మ హోత్సవం అత్యంత వైభ వంగా నిర్వహించనున్నా రు.

గోసేవ విశిష్టతను చాటిచెప్పే అద్భుత ఆధ్యాత్మిక ప్రవచన మహోత్సవం

నేడు భూమారెడ్డి కన్వెన్షన్ హల్ లో చాగంటి అమృతవాణి

WhatsApp Image 2026 07 23 at 7.28.04 PM

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై23:

నేడు ఇందూర్ కు ప్రముఖ పౌరాణిక వక్త, ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వర రావు రానున్నారు. గోమా త రక్షణ – మన ధర్మం.. మన కర్తవ్యం..గోమాత మహిమను, గోసేవ విశిష్ట తను చాటిచెప్పే అద్భుత ఆధ్యాత్మిక ప్రవచన మ హోత్సవం అత్యంత వైభ వంగా నిర్వహించనున్నా రు. ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్య ప్ప సేవ బృందం ఆధ్వ ర్యంలో శుక్రవారం నిజా మాబాద్ నగరంలోని బోర్గం కమాన్ వద్ద గల భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో గోమాత వైభవం పై నిర్వహించే ప్రవచన కార్య క్రమానికి పౌరాణిక వక్త, ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ముఖ్యఅ తిథిగా హాజరుకానున్నా రు. గోమాతను పూజి ద్దాం… గోసేవను ఆచరి ద్దాం… మన ధర్మాన్ని కాపాడుకుందామని గోమాత విశిష్టత పై నిర్వ హించే ఈ కార్యక్రమానికి అందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఇందూరు గో సేవా సమితి, సూరన్న అయ్యప్ప సేవా బృందం ఈ సందర్భంగా కోరారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!