*మహిళా పోలీసును మోసం చేసిన ఎస్ఐ సస్పెండ్*
- Uncategorized
- May 14, 2026
జిల్లా ఉపాధి కల్పన అధికారి విజేత ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: నిరుద్యోగులు జిల్లా ఉ పాధి కల్పన శాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపా ధి కల్పన అధికారి విజేత సూచించారు. నగరంలోని జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో సోమవా రం అపోలో ఫార్మసి కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో సుమారు 50 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
READ MOREవ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఉమ్మడి జిల్లా అధికారులకుఫోన్ లో సమీక్ష ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: పంటల సీజన్ ప్రారంభ మైనందున రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా.. నాణ్యమైన విత్తనాల అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలనీ వ్యవ సాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ సూచిం చారు. సోమవారం గడుగు గంగాధర్ ఉమ్మడి జిల్లాల వ్యవసాయ అధికారులతో విత్తనాలు ఎరువులు తది తర విషయాలపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా
READ MOREరక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు గ్రహీతకు కలెక్టర్ అభినందన. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవ చ్చ ని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించు కోవాలని జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు ఇలా త్రిపాఠి తెలిపారు.ప్రపంచ రక్తదాతల దినో త్సవం సందర్భంగా రక్త దాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలుప్రపంచ రక్తదాతల
READ MOREనిజామాబాద్ క్రైమ్ (కబురు న్యూస్) జూన్15: నగరంలోని హమల్వాడి ప్రాంతంలో గల సాయిబాబా ఆలయంలో చోరీకి యత్నిం చిన ముగ్గురు దొంగలను 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు.. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ముగ్గురు దొంగలు ఆలయం గేటు తాళాన్ని అక్సర్ బ్లేడ్ తో కట్ చేసి లోనికి ప్రవేశించారు. స్థానికులు గమనించి మూడవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు దొంగలను అదుపులోకి విచారిస్తున్నారు. అయితే
READ MOREఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్12: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకను టిపిసిసి అధ్యక్షులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగు చ్చం అందజేసి సన్మానించారు. అనంతరం రాష్ట్ర రాజకీయా లు, తాజా పరిస్థితులపై టిపి సిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు.
READ MOREన్యాయవాదుల దీర్ఘకాల సమస్య పరిష్కారం.. ..హర్షం వ్యక్తం చేస్తూ… జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో సీఎం, పీసీసీ అధ్యక్షులు ,ప్రభుత్వ సలహాదారుల చిత్రపటాలకు క్షీరాభిషేకం. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 12: అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాబినెట్ ఏర్పాటు చేసి బిల్లును ఆమోదిం చాలని అసెంబ్లీ లో తీర్మా నం చేసి గవర్నర్ కి పం పించి అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని గెజిట్ చేపించి తెలంగాణ రాష్ట్ర
READ MORE