ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్12: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకను టిపిసిసి అధ్యక్షులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగు చ్చం అందజేసి సన్మానించారు. అనంతరం రాష్ట్ర రాజకీయా లు, తాజా పరిస్థితులపై టిపి సిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు.

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్12:
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకను టిపిసిసి అధ్యక్షులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగు చ్చం అందజేసి సన్మానించారు. అనంతరం రాష్ట్ర రాజకీయా లు, తాజా పరిస్థితులపై టిపి సిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు.













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *